Monday, 2 November 2026

September 2013

తెలంగాణ

వెయ్యి రూపాయల జీవోను పున:సమీక్షించాలి : హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నో పార్కింగ్‌ స్థలంలో వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి జరిమానా విధించే జీవోను పున:సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశించింది. జీవోపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఎడిట్ పేజీ

వ్యవవసాయం కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎవరికోసం? ఈ పథకాన్ని 2005లో ప్రారంభిస్తూ పని హక్కుని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఇది. శ్రమజీవులు హుందాగా జీవించే ప్రాథమిక హక్కుని కల్పించే ప్రజల చట్టంగా దీన్ని పాలకులు ప్రచారం…

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

సమాజాన్ని చదవటం, పరిణామశీలాన్ని అధ్యయనం చేయటం ద్వారా సమకాలీన పరిస్థితులన్నిటి మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకొని, ఆనాటి అమ్మాయిల తీరు తెన్నులకు భిన్నంగా మార్పు కోసం జాహిదా ఖాతూన్‌ నడుంకట్టారు. పది సంవత్సరాల వయస్సు లో పది దశాబ్దాల…

ఎడిట్ పేజీ

ముసుగు తొలగిపోయింది

తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదంటూ ఇంతకాలం బుకాయించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అసలు రంగును బయట పెట్టుకుంది. ఆదివారం విజయమ్మ రాష్ట్ర ప్రజల పేరుతో సీమాంధ్రులకు రాసిన లేఖలో దాన్ని స్పష్టం చేసింది. తాము సమైక్యాంధ్రకు…

ఆదిలాబాద్

రేపో మాపో కాంగ్రెస్‌ పతనం ఖాయం : కిషన్‌రెడ్డి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. మందమర్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేపోమాపో కాంగ్రెస్‌ పతనవడం ఖాయమని ఆయన చెప్పారు. భారత…

తెలంగాణ

సీఎం కిరణ్‌ వి నీచరాజకీయాలు : ప్రకాశ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నీటి యుద్ధాలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే నీటి యుద్ధాలు…

తెలంగాణ

యువతిపై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): అనంతపురం జిల్లా ముదిగుబ్బలో  ఒక యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. గాయపడిన ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రాఘవ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకోడంపై రాఘవను…

జాతీయం

20 రోజుల్లో కేబినేట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం : సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ తీర్మానాన్ని ఇరవై రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు.

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభ పదినిమిషాలకే రేపటికి వాయిదా పడింది.