పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరులో పిచ్చి క్కుల స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచాయి. చికిత్స నిమిత్తం భద్రచలం ఏరియా ఆసుపత్రికి బాధితులు వెళితే వాక్సిన్ లేదంటూ వైద్య సిబ్బంది భాధితులను తిప్పి పంపించేశారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరులో పిచ్చి క్కుల స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచాయి. చికిత్స నిమిత్తం భద్రచలం ఏరియా ఆసుపత్రికి బాధితులు వెళితే వాక్సిన్ లేదంటూ వైద్య సిబ్బంది భాధితులను తిప్పి పంపించేశారు.
ఢిల్లీ: భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ డి.కె. జోషి రాజీనామా చేశారు. నేవీలో వరుస ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఈ విషయంలో మీడియా అనవసరంగా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్ఠానం ఇంకా…
హైదరాబాద్: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు దగ్గర లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధిస్థానం గీసిన లక్ష్మణరేఖను దాటరని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యడు జైరాం రమేష్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి బుందేల్‌ఖండ్ తరహ ప్యాకేజీని అవదించనున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకున్న జైరాం రమేష్…
హైదరాబాద్: 60 ఏడ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఈ అపూర్వ సంఘటనను ఆయన మదిలో చిస్ఠాయిగా నిలపాలని ఆశిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు బేగంపేట విమానశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం…
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఈ విషయంలో మీడియా ఆనవసరంగా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం ఇంకా…
హైదరాబాద్: విజయపాల ధర మార్చి ఒకటి నుంచి లీటరుకు రెండు రూపాయల చొప్పున పెరగనుంది. ఇప్పటివరకు లీటరు రూ. 36 ఉన్న టోన్ట్ పాల ధర ఇక నుంచి రూ.38 అవుతుంది.
ఫతుల్లా: ఆసియాకప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న వన్డేలో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. 280 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నెమ్మదిగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 18…
రఘునాథ్‌పల్లి:హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిలోని రఘునాధ్‌పల్లి బస్టాండ్ సమీపంలో సుమో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసీఆర్ స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వెళ్తున్న కొంతమంది కార్యకర్తలతో బయల్దేరిన సుమో రోడ్డు దాటుతున్న ప్రకాశం జిల్లా కొండాయపల్లి…