Monday, 2 November 2026

April 2014

Cover Story

మాట ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చేశాం

తెలంగాణలో తొలి సర్కార్‌ కాంగ్రెస్‌దే కావాలి అమరుల త్యాగం.. సోనియా సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నల్లగొండ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి నెరవేర్చామని, తెలం గాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌…

Featured News

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు

మరో రెండు నెలలూ రాష్ట్రపతి పాలనే న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్, శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. మరో రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కూడా…

Main

అక్రమంగా తరలిస్తున్న రూ. 8 కోట్లు స్వాధీనం

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న రూ. 8 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రెండు ప్రైవేటు బస్సులను…

హైదరాబాద్

జయసుధపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ కాన్వాయ్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మెట్టుగూడలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జయసుధను దుర్భాషలాడుతూ ఆమైపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Main

కాంగ్రెస్‌తోనే ప్రజలకు మేలు : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి

నల్గొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు.…

Main

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : ఉత్తమ్

నల్గొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని టి. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని…

వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ దందా

హైదరాబాద్, ఏప్రిల్ 26 :శంషాబాద్ అంతార్జతీయ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ దందా యదేచ్ఛగా సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోంది. మహిళల ద్వారా అలీఖాన్ గోల్డ్ స్మగ్లింగ్ చేయించినట్లు తెలుస్తోంది. అలీఖాన్‌కు ఎయిర్‌హోస్టెస్ సదాఖన్ సన్నిహితురాలు కావడంతో…

Featured News

ఆంధ్రా పార్టీలు ఇంకా కావాలా?

మన రాష్ట్రం.. మన పాలన.. మన జెండా : కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పార్టీలు కావాలా అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుయ అన్నారు. త మతోనే బంగారు తెలంగాణ…

Featured News

రాష్ట్ర శాసనసభ రద్దు

రాష్ట్రపతి పాలన పొడిగింపు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర శాస నసభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే రా ష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగించాలని కేంద్ర…

Featured News

కేసీఆర్‌, హరీశ్‌, విజయశాంతి ఆస్తులపై విచారణ

సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు ఆయన మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ విజయశాంతి…