తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సహకరించండి
పోలవరం డిజైన్ మార్చాల్సిందే రిటైర్డ్ ఇంజినీర్లతో కేసీఆర్ భేటీ హైదరాబాద్, మే 25 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సహకరించాలంటూ టీఆర్‌ఎస్ అధినేత, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సాగునీటిరంగ నిపుణులను కోరారు. ఆదివారం…









