మా ప్రమాణ స్వీకారణానికి మీరు రండి
పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్, సార్క్ దేశాలకు బీజేపీ ఆహ్వానం న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి హాజరు కావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు సార్క్ దేశాల నేతలను బీజేపీ…
పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్, సార్క్ దేశాలకు బీజేపీ ఆహ్వానం న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి హాజరు కావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు సార్క్ దేశాల నేతలను బీజేపీ…
రంగంలోకి దిగిన కేసీఆర్ అభ్యంతరాలపై కమిటీ తప్పుడు ధ్రువీకరణాలపై విచారణ – హరీశ్, స్వామిగౌడ్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మరో ఇద్దరు అధికారులతో కమిటీ – ఉద్యోగ సంఘాలతో నేడు టీఆర్‌ఎస్ చీఫ్ భేటీ హైదరాబాద్, మే21…
(జనంసాక్షి):సామాన్యుల కష్టాలకు, కన్నీళ్లకు ప్రాణం పోసిన ఆ కుంచె మూగపోయింది. కేన్సర్ వ్యాధితో అలుపెరుగని పోరాటం చేసిన ఒక ప్రాణం అలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు, కార్టూనిస్టులకు సుపరిచితుడైన కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన చివరిశ్వాస…
మోడీ, రాజ్‌నాథ్‌లతో జగన్మోహన్ రెడ్డి భేటీ న్యూఢిల్లీ: కేంద్రంలో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వానికి తమ పార్టీ అంశాల వారీగా మద్దతును ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడిక్కడ పార్టీ సీనియర్…
జౌన్‌పూర్(ఉత్తర ప్రదేశ్): ఉత్తర ప్రదేశ్ మంత్రి, ఆయన సిబ్బంది ఇద్దరు ఈ రోజు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. లినేబజార్ ప్రాంతంలో రైలు గేటు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్రాసింగ్ వద్ద గార్డు లేరని వారు…
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ కలిసి పనిచేద్దాం తెలంగాణ పునర్నిర్మిద్దాం నా పూర్తి సహకారం అందిస్తా : గవర్నర్ నరసింహన్ హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ సమస్యల పరిష్కారానికి సహకరించాలని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్…
ఇదిగో తీర్మానం కాపీ శ్రీప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి శ్రీగవర్నర్‌కు లేఖ అందించిన ఈటెల, పోచారం హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి శానసభ పక్షం నేతగా కేసీఆరేనని ఆ పార్టీ ముఖ్యనేత ఈటెల రాజేం…
పుస్తకావిష్కరణలో వక్తల ఉవాచ హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో ‘ఘంటా’ది జైత్రయాత్ర అని, ప్రజల ఆ కాంక్షల ప్రతిరూపం ఆయన జైత్రయాత్ర అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ చెన్నమనేని హన్మంతరావు అన్నారు. ప్రముఖ రాజకీయ…
ఛేదించిన బెంగళూర్ పోలీసులు సుపారీ అందుకున్న ఆగంతకులు పోలీసు కాల్పుల్లో కాంట్రాక్టు కిల్లర్ మృతి హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : ఎంఐఎం ముఖ్యనేత, చంద్రాయణగుట్ట శాస నసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు పన్నిన కుట్రను బెంగళూరు పోలీసులు…
సీనియర్ నేత అద్వానీతో సమాలోచనలు న్యూఢిల్లీ, మే 18 (జనంసాక్షి) : కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కస రత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై కేంద్ర కేబినెట్‌పై చర్చించిన మోడీ ఆదివారం పార్టీ…