నితీశ్ నైతిక బాధ్యత
బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పాట్నా, మే 17 (జనంసాక్షి) : బీహార్ పార్టీ ఓటమికి జేడీయూ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నైతిక బా ధ్యత వహించారు. ముఖ్యమంత్రి పదవికి రా జీనామా చేయడంతో పాటు…
బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పాట్నా, మే 17 (జనంసాక్షి) : బీహార్ పార్టీ ఓటమికి జేడీయూ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నైతిక బా ధ్యత వహించారు. ముఖ్యమంత్రి పదవికి రా జీనామా చేయడంతో పాటు…
గంగమ్మకు హారతి శ్రీభావి ప్రధానికి ఘనస్వాగతం న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) : కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ శ్రేణులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఢిల్లీలో…
ఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక నేడు గవర్నర్‌కు అధికారిక లేఖ కేసీఆరే అర్హుడు : కేకే మేనిఫెస్టో అమలు చేస్తాం నీతివంతమైన పాలన అందిస్తాం: ఈటెల హైదరాబాద్, మే 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా…
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజమేనని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ ఘోర పరా జయానికి బాధ్యత తానే వహిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధా రణమన్నారు.…
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులెంతో చంద్రబాబు గంతే మొదటి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంటా : కేసీఆర్ హైదరాబాద్, మే 16 (జనంసాక్షి) : ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంతో పాటు, మే నిఫెస్టో హామీలను అమలు చేస్తామని తెరాస అది…
స్వతంత్రంగానే తెరాస అధికారంలోకి.. నేడు టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం శాసనసభ పక్షనేతగా కేసీఆర్ హైదరాబాద్, మే 16 (జనంసాక్షి) :తెలంగాణలో గులాబీ పార్టీ గుబాళించింది. దేశవ్యాప్తంగా సత్తా చా టిన మోడీ మంత్రం ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు. సార్వత్రిక…
ఈ విజయం దేశ ప్రజలది : మోడీ శ్రీగెలిచిన వెంటనే తల్లి ఆశీస్సులు అహ్మదాబాద్, మే 16 (జనంసాక్షి) : స్వతంత్ర భారతదేశంలో జన్మిం చిన తొలి ప్రధానిని తానేనని బీజే పీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు.…
సొంతబలంతోటే సర్కారు దేశవ్యాప్తంగా బలంగా మోడీ పవనాలు ఎన్‌డీఏకు 340, యూపీఏకు 58 ఎంపీ స్థానాలు న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) కేంద్రంలో కమలం వికసించిం ది. కాషాయం రెపరెపలాడిం ది.. హస్తిన పీఠాన్ని బీజేపీ ద క్కించుకుంది.…
రేపు టీఆర్ఎస్ఎల్పీ భేటీ, మోదీ, బాబులకు శుభాకాంక్షలు : కేసీఆర్ హైదరాబాద్, మే 16 : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నూటకి నూరు శాతం తప్పకుండా అమలు చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మీడియా సమక్షంలో…
(జనంసాక్షి): ఎన్డీఏ కూటమి విజయంపై జనసేపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దోపిడీ విధానం తనను పదేళ్లుగా బాధపెట్టిందని,వ్యక్తిగతంగా తనకు ఎవరిమీద శత్రుత్వం లేదని తెలిపారు. దోపిడీ చేసి,అవినీతికి పాల్పడ్డవారికి ఇది గుణపాఠం లాంటిదన్నారు. ప్రజా…