ఓటమి పాలైన చిన్నమ్మ….
రాజంపేట (జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాజం పేట ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పరాజయం పాలయ్యారు.
రాజంపేట (జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాజం పేట ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పరాజయం పాలయ్యారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా.. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత తానే వహిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలలో ఓటమి అనంతరం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె తన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్…
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మన్మోహన్ సింగ్ తర్వాత దేశానికి 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం…
హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. నాగర్‌కర్నూలులో మర్రి జనార్ధన్‌రెడ్డి గెలుపొందగా, దేవరకద్రలో ఆలే వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఇప్పటికే కొల్లాపూర్, షాద్‌నగర్‌లో కూడా టీఆర్‌ఎస్సే గెలిచింది.
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ వరుసగా మూడోసారి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎస్, టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.…
హైదరాబాద్ : రాజకీయ నాయకురాలిగా మారిన మెదక్ శాసనసభా స్థానంలో ఓటమి పాలయ్యారు.2009 ఎన్నికల్లో తెరాస నుంచి మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన విజయశాంతి, 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన…
హైదరాబాద్ : మెదక్ ఎంపీగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఘన విజయం సాధించారు. 3 లక్షల 97 వేల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. కేసీఆర్ గెలుపుతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ తరుపున కీలక పాత్ర పోషించిన మాజీ ఉప ముఖ్యమంత్రి – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రచార కమిటీ సారధి దామోదర రాజనర్సింహ ఓటమి పాలయ్యారు. తెలంగాణ…
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురవడంతో ఆ పార్టీ కార్యకర్తల బృందం శుక్రవారం ఏఐసిసి ప్రధాన కార్యాలయం వెలుపల సమావేశం నిర్వహంచారు. కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడేందుకు ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి…