Tuesday, 3 November 2026

May 2014

సీమాంధ్ర

పలు చోట్ల పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

హైదరాబాద్, మే 7 : సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా పలు గ్రామాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు.…

వార్తలు

ప్రశాతంగా మొద‌లైన‌ పోలింగ్ : భన్వర్‌లాల్

 హైదరాబాద్, మే 7 : సీమాంధ్ర జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో ఈ ఉదయం 9 గంటల వరకు 15…

Featured News

ఆంద్రప్రదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్

175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు పోలింగ్  హైదరాబాద్, మే 7 : సీమాంధ్రలో మలి దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్…

వార్తలు

అభివృద్ధి అంటే అవినీతితో ఆస్తుల సంపాదనే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు మండిపాటు హైదరాబాద్( జ‌నంసాక్షి): ఒక పార్టీ అధికార దాహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. బుధవారం ట్విట్టర్‌లో…

సీమాంధ్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు

హైదరాబాద్: సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి జిల్లాలోనూ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ…

సీమాంధ్ర

గాలిలోకి కాల్పులు

హైదరాబాద్ (జ‌నంసాక్షి): సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగుతున్నట్లు రాజధాని కేంద్రానికి సమాచారం అందింది. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్…

సీమాంధ్ర

ఓటేసిన రఘువీరా, నాదెండ్ల

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక…

Cover Story

విడిపోయాయి

శాసనసభ, మండలి, సచివాలయం, ఏపీ భవన్‌ పంపకాలు పూర్తి సమీక్షించిన గవర్నర్‌ హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే తేదీ దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం విభజన పనులను వేగవంతం చేసింది. జూన్‌…

Featured News

ఆవిర్భావ దినంపై పున: సమీక్షించండి

కేంద్రానికి హైకోర్టు సూచన హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంపై పున: సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు సూచించింది. శాసన సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న నేపథ్యంలో మే 16ను…

Featured News

ఉన్నతాధికారుల విచారణకు అనుమతి అక్కర్లేదు : సుప్రీం

న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) : ఉన్నత స్థాయి అధికారులకు రక్షణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పై స్థాయి అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. సంయుక్త కార్యదర్శుల కన్నా పై…