ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లిన సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాం : భన్వర్‌లాల్ హైదరాబాద్, మే 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ఈసీ సర్వం సిద్ధం చేసింది. 13 జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి…










