Monday, 2 November 2026

May 2014

Featured News

రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం

ధర్మాసనానికి కేసు శ్రీఆగస్టు 20కి వాయిదా వేసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలిన వేసిన పిటిషన్‌పై పిటిషనర్లకు మరోమారు చుక్కెదు రయ్యింది. దీంతో సమైక్యవాదులకు అత్యున్నత న్యా యస్థానం…

Featured News

రాందేవ్‌ బాబా తల ఇవ్వండి

కోటి తీసుకెళ్లండి శ్రీబీఎస్పీ నేత భగవాన్‌సింగ్‌ చండీగఢ్‌, మే 5 (జనంసాక్షి) : దళిత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబా తలకు ఓ బీఎస్పీ నాయకుడు వెల కట్టారు. ఆయన తల తెచ్చి…

Featured News

మోడీ చరిత్ర అధ్యయనం చేయ్‌

దేశ సమగ్రతను కాపాడిందే కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ముజఫర్‌పూర్‌, మే 5 (జనంసాక్షి) :బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చరిత్రను అధ్యయనం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హితవు పలికారు. దేశంలో తానొక్కడినే సచ్చీలుడిని అయినట్టు మోడీ…

Cover Story

విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైన ఈ రోజు సుప్రీంలో వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం విభజనపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఆరువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ…

Cover Story

తెలంగాణలో అకాల వర్షం

వేలాది ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న పంటనష్టం హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : పంటలు చేతికొచ్చే సమ యంలో తెలంగాణ వ్యా ప్తంగా కురిసిన భారీ వ ర్షాలు రైతులకు పెను న ష్టాన్ని మిగిల్చాయి. శని…

Featured News

ఆ ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్‌ పేరులేదు

83 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన నిప్పులాంటి నిజం లాహోర్‌, మే 4 (జనంసాక్షి) : బ్రిటిష్‌ అధికారి ఎస్‌ఎస్‌పీ జాన్‌ సౌండర్స్‌ హత్య కేసులో ఉరిశిక్ష విధించబడిన ప్రఖ్యాత స్వాతంత్య్ర సమర యోధుడు, యువతకు దిక్సూచీ భగత్‌సింగ్‌…

Featured News

ఎన్నికల తర్వాత మోడీ గూటికి జగన్‌

కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఏలూరు, మే 4 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. సీమాంధ్రలో…

Featured News

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, మే 4 (జనంసాక్షి) : ప్రకృతి విళయం సృష్టించడంతో కకావి కలమైన కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. వేడ పండితుల ప్ర త్యేక పూజల మధ్య ఆదివారం కేదార్‌నాథ్‌ దేవాలయ ద్వారాలను తెరిచారు. హిమ వత్‌…

Featured News

అమేథి అభివృద్ధి మాతోటే : రాహుల్‌

అమేథి, మే 4 (జనంసాక్షి) : అమేథి అభివృద్ధి తమతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తమ కుటుంబం హయాంలో అమేథి ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు తన…

Featured News

తెలంగాణలో అధికారం మాదే : జానా

హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రజా దరణ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎవరి ద్వారా వచ్చిందో ప్రజలు గ్రహించారని, కాంగ్రెస్‌ పార్టీ…