Tuesday, 3 November 2026

June 2014

Cover Story

ఇరాక్‌లో ఉద్రిక్తత

ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్న ఐఎస్‌ఐఎల్‌ మన బిడ్డల క్షేమం చూడండి అధికారులకు కేసీఆర్‌ ఆదేశం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు అవసరమైతే వెంటనే వెనక్కు రప్పించండి సీఎస్‌తో ముఖ్యమంత్రి చర్చలు బగ్దాద్‌/హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :ఇరాక్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా…

Featured News

జయకు సుప్రీంలో చుక్కెదురు

అక్రమాస్తులపై విచారణ వద్దన్న పిటిషన్‌ కొట్టివేతరి న్యూఢిల్లీ, జూన్‌ 17 (జనంసాక్షి) తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే అధినేత్రి జయలలితకు సు ప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ఆమె అక్ర మాస్తులు కలిగి ఉన్నా రనే కేసులో విచారణపై స్టే…

Featured News

త్వరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ

కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు కసరత్తు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నల్గొండ, జూన్‌ 17 (జనంసాక్షి) : ఛాత్రోపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో…

వార్తలు

విదేశాంగశాఖతో సీఎస్‌ రాజీవ్‌శర్మ సంప్రదింపులు

హైదరాబాద్‌: ఇరాక్‌లో ఏం జరుగుతుందో వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ రాజీవ్‌శర్మ విదేశాంగశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.

వార్తలు

కలకలం రేపింన అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌లో గొడవ

పిస్తోలుతో దాడి హైదరాబాద్‌: విశాఖనగరంలో అర్థరాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవ కలకలం రేపింది. సీతమ్మధారలోని శ్రీవర్షిణి అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్‌ విషయంలో ఫ్లాట్‌ ఓనర్లలో ఒకరైన బిల్డర్‌ వెంకటపతిరాజు, మరో ఫ్లాట్‌ ఓనర్‌ షేక్‌ భాషాకు మధ్య…

Featured News

మన తొలి పండుగలు రంజాన్‌, బోనాలు

ఘనంగా జరపాలి శ్రీమంత్రులు పాల్గొనండి గంగాజమున తెహజీబ్‌ మనది శ్రీముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి పండుగలు రంజాన్‌, బోనాలను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రంజాన్‌ పండుగ,…

Featured News

యూపీపై కన్నేశాం

శాంతి భద్రతలపై ఆరాతీస్తున్నాం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కన్నేశామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన…

Featured News

భూటాన్‌లో మోడీ పర్యటన విజయవంతం

విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ థింపూ, జూన్‌ 16 (జనంసాక్షి) : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి విదేశీ పర్యటన విజయవంతం అయిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. భూటాన్‌-భారత్‌ దేశాల మద్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని సుష్మాస్వరాజ్‌…

Featured News

అరే.. బై! నువు దేశానికా మంత్రి? ఆంధ్రాకా?

వెంకయ్యనాయుడు తీరుపై వీహెచ్‌ ధ్వజం హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర మంత్రి అనే విషయాన్ని విస్మరించి సీమాంధ్ర ప్రాంతీ యుడిగా వ్యాఖ్యలు చేసిన వెంకయ్యనా యుడుపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమం…

Featured News

ఆ రెండు ఆంధ్ర చానెళ్లను నిలిపివేశాం

తెలంగాణాలో నిలిచిపోయిన ప్రసారాలు హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి చానెళ్ల ప్రసారాలను తెలంగాణ ప్రాంతంలో నిలిపివేసినట్లు ఎం ఎస్‌వోల సంఘం అధ్యక్షుడు…