బియాస్ దు:ఖదాయిని
ఆవిరవుతున్న ఆశలు జాడ తెలియని బిడ్డలు సిమ్లా, మే 16 (జనంసాక్షి) :బియాస్ దు:ఖదాయినిగా మిగిలింది. 16 మందిని తన పొట్టలో దాచుకొని గుంభనంగా ఉండి పోయింది. కనీసం వారి తల్లిదండ్రులకు కడ సారి చూపును కూడా దక్కకుండా…
ఆవిరవుతున్న ఆశలు జాడ తెలియని బిడ్డలు సిమ్లా, మే 16 (జనంసాక్షి) :బియాస్ దు:ఖదాయినిగా మిగిలింది. 16 మందిని తన పొట్టలో దాచుకొని గుంభనంగా ఉండి పోయింది. కనీసం వారి తల్లిదండ్రులకు కడ సారి చూపును కూడా దక్కకుండా…
భూటాన్ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ/థింపు, మే 16 (జనంసాక్షి) :భూటాన్, నేపాల్ మీదుగా హిమాలయ క్రీడా వేదిక ఏర్పాటు చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్‌లో స్థిర త్వం, అభివృద్ధి ఇరుగుపొరుగు దేశాలకు మేలు చేస్తుందని…
ఆంధ్ర, తెలంగాణాలో చదివినా తల్లిదండ్రుల స్థానికత ఆధారం ఆంధ్ర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ తెలంగాణ సర్కార్‌కు సంబంధం లేదు అఖిలపక్షంలో నిర్ణయం శ్రీవిద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతానికి…
రెండు రోజుల అధికార పర్యటనకు భూటాన్ చేరుకున్న ప్రధాని థింపూ, జూన్ 15 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన భూటాన్‌లో రెండు రోజుల…
రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ శ్రీనగర్, జూన్ 15 (జనంసాక్షి) : కాల్పుల విరమణ పాటిస్తేనే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని భారత రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో రెండు పర్య టనలో భాగంగా ఆయన శ్రీనగర్‌లో ఆదివారం…
తెలంగాణ ఎంఎస్‌వో అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి హుకుం హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి) :తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చానెళ్లను తెలంగాణ ప్రాంతంలో పీకెస్తున్నట్లు ఎంఎస్‌వోలు తెలిపారు. తెలంగాణ ఎంఎస్‌వోల…
సోనార్ స్కాన్ వాడినా ఫలితం శూన్యం సిమ్లా, జూన్ 15 (జనంసాక్షి) : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ కోసం ఎంతవెదికినా ఫలితం లేకుండా పోతోంది. వారం రోజుల క్రితం ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌లోని…
కాంగ్రెస్ లేకుండా మొదటిసారి హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఉన్న తాధికారులు శాసనసభ సమావేశ మందిరాలను పరిశీలించారు. 18వ…
ప్రవీణ్‌కుమారే ఆదర్శం : పూర్ణ నిజామాబాద్, జూన్ 15 (జనంసాక్షి) : ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపిక కావడమే తన లక్ష్యమని అత్యంత చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రికార్డు సొం తం చేసుకున్న మలావత్…
లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు ఎమ్మార్పీ అతిక్రమిస్తే కఠిన చర్యలు హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత న మద్యం విధా నాన్ని ప్రకటించింది. 2014-15 మద్యం విధానాన్ని శనివారం రాష్ట్ర ఎక్సైజ్…