Tuesday, 3 November 2026

June 2014

Featured News

విక్రమాధిత్య జాతికి అకితం

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి స్వదేశీ పరిజ్ఞానానికి మరిన్ని పరిశోధనలు జరపండి ప్రధాని నరేంద్రమోడీ పనాజీ, జూన్‌ 14 (జనంసాక్షి) : శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశ భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.…

Featured News

ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీతో బాబు భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాజధా నిపై కసరత్తు వేగవం తమైంది. రాజధాని ఎంపిక కోసం ఏర్పా టైన శివరామకృష్ణన్‌ కమిటీ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ శనివారం ఉదయం అయింది. ఆంధప్రదేశ్‌…

Featured News

ఎవరెస్టు వీరులకు నజరానా పంట

చెరో రూ.25 లక్షలు, ఐదెకరాల భూమి అభినందించిన శాసనసభ జాతీయ, తెలంగాణ జెండాలను ఎవరెస్టుపై ఎగురవేసినందుకు అభినందించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : ఎవరెస్టు శిఖరంపై తెలంగాణ ఖ్యాతిని చాట ిన గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు…

Featured News

ఫలించని ప్రయత్నాలు

గాలింపు నిలిపివేసిన అధికారులు రెండ్రోజులుగా దొరకని విద్యార్థుల ఆచూకీ సిమ్లా, జూన్‌ 14 (జనంసాక్షి) : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం బియాస్‌ నది మీద ఉన్న మూడు…

Featured News

సీఎం కాన్వాయ్‌కి టీఎస్‌ సిరీస్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్‌ ప్లేట్ల మార్పునకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాహన కాన్వాయ్‌కు ఉన్న నంబర్లను మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం…

Featured News

తెలంగాణ శకుంతల ఇకలేరు

హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల(63) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. ఆమె అసలు పేరు కడియాల శకుంతల. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. హైదరాబాద్‌ శివారు…

Featured News

ఆంధ్రా డబ్బాలపై కేసీఆర్‌ ఫైర్‌

అడ్డగోలు వార్తలపై గుస్సా తమిళనాడు తరహాలో కేబుల్‌ చట్టం? తెలంగాణానూ కించపరిస్తే చూస్తూ సహించం సభా వేదికగా సీఎం కేసీఆర్‌ హెచ్చరిక టీవీ చానెళ్లపై చర్యలకు సభ తీర్మానం హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : శాసనసభ గౌరవాన్ని…

Cover Story

పోలవరం ఆర్డినెన్స్‌ రద్దు చేయాలి

రెండు రాష్ట్రాలకూ హైకోర్టు ఏర్పాటు రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే 8 తీర్మానాలకు సభ ఆమోదం అమరులకు ఘన నివాళి సభ నిరవధిక వాయిదా హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచే పోలవరం ముంపు…

ముఖ్యాంశాలు

బెంగాల్‌లో శాంతిభద్రతలు అధ్వానం

రాజ్‌నాథ్‌సింగ్‌కు భాజపా రిపోర్టు న్యూఢిల్లీ, జూన్‌ 13 (జనంసాక్షి) : పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బృందం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు శుక్రవారం నివేదిక ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ…

Featured News

భానుడి ఉగ్రరూపం

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రవేశించినా తన ప్రతాపాన్ని తగ్గించలేదు. ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో…