Tuesday, 3 November 2026

June 2014

Featured News

ఇంకా దొరకని విద్యార్థుల ఆచూకీ

అత్యాధునిక పరికరాలు వాడినా కానరాని ఫలితం సిమ్లా, జూన్‌ 13 (జనంసాక్షి) : కన్నీళ్లు రాలుతూనే ఉన్నాయి.. ఆశలు సన్నగిల్లు తున్నాయి.. మృతదేహాల వెలికితీతకు చేస్తున్న విస్తృత ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలు.. మరోవైపు మానవ…

Featured News

సముద్రుడికి కోపం వచ్చింది

ముంబై వాసులకు సాగరముప్పు ముంబై, జూన్‌ 13 (జనంసాక్షి) :అరేబియా సముద్రం ఆగ్రహంతో ఊగిపోతోంది. ముంబై తీరప్రాంతంలో సముద్రం 4 మీటర్ల ఎత్తున అల లు ఎగసి పడుతున్నాయి. దీంతో గ్రేటర్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ నగర వాసులను…

Cover Story

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చెల్లదు

దేశ సరిహద్దు ప్రాంతాలు, రవాణా వీలుకాని ఎత్తయిన ప్రాంతాలు, ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాలు, జనసాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా స్పష్టం చేసిన ప్రణాళికా సంఘం జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన సూత్రాల్లోకి ఏపీ…

Cover Story

ఏపీ స్థానంలో టీఎస్‌ పెడితే సరి

నంబర్‌ ప్లేట్ల విషయంలో గందరగోళం వద్దు శ్రీస్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణలో మోటార్‌ వాహనాల నంబర్‌ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెరదించారు. కొత్తగా నంబర్‌ ప్లేట్లను మార్చుకోవాలని…

Featured News

బిలాయ్‌ ఉక్కు ఖర్మాగారంలో విషవాయువు లీక్‌

ఐదుగురి మృతి.. 34 మందికి అస్వస్థత రాంచీ, జూన్‌ 12 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లోని ప్రసిద్ధ బిలాయ్‌ ఇనుము ఉక్కు కర్మాగారంలో పెను ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో గ్యాస్‌ లీకైన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, 34 మంది…

Featured News

ప్రతికూలతల మధ్య గాలింపు

మరో రెండు మృతదేహాలు లభ్యం సిమ్లా, జూన్‌ 12 (జనంసాక్షి) : బియాస్‌ నదిలో గల్లంతైన విద్యా ర్థుల కోసం ప్రతికూల పరిస్థితుల్లో నూ గాలింపు కొనసాగుతోంది. వరద ఉద్ధృతి, ప్రతికూల వాతావరణం మధ్య సెర్చ్‌ ఆపరేషన్‌ ఆగుతూ..…

Featured News

ఆంధ్రప్రదేశ్‌ తొలి కేబినెట్‌ సమావేశం

మెగా నగరాలుగా విజయవాడ, విశాఖ, తిరుపతి రైతు రుణమాఫీకి కట్టుబడ్డాం : చంద్రబాబు విశాఖపట్టణం, జూన్‌ 12 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి కేబినెట్‌ సమావేశం గురువారం వి శాఖలోని ఆంధ్ర వర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. అ…

Featured News

అమరవీరుల కుటుంబాలపై పోటీ పెడ్తిరి

మీరెట్ల గీ ముచ్చట్లు మాట్లాడ్తరు? ఎర్రబెల్లికి హరీశ్‌ చురక హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుం బాలకు తాము టికెట్లిస్తే పోటీ పెడ్తిరి, మీరు అమరుల కుటుం బాలకు టికెట్‌…

Featured News

2013 సివిల్స్‌ ఫలితాలు వెల్లడి

1,122 మంది ఎంపిక ఇరు రాష్ట్రాలకు 24 మంది సెలక్ట్‌ న్యూఢిల్లీ, జూన్‌ 12 (జనంసాక్షి) :సివిల్‌ సర్వీసెస్‌-2013 పరీక్షల ఫలి తాలు వెల్లడయ్యాయి. 1,122 మంది పరీక్షల్లో అర్హత సాధించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్‌-2013లో…

Featured News

డెప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా మెద క్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా మద్ద తు తెలపడంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రక టించారు. గురువారం సభ ప్రారంభం…