Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

అల్జీరియా లో విమానం అదృశ్యం…

విమానాల అదృశ్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అల్జీరియాకు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. బుర్కినాఫాసో విమానాశ్రయం నుంచి అల్జీరియాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి.…

Featured News

స్కూలు బస్సును ఢీకొన్న రైలు..20మంది మృతి

మరో 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద  ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న…

Featured News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ

గజ్వేల్‌కు రూ.25 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. బుధవారం డ్రగ్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌తో సీఎం…

Featured News

కేసీఆర్‌కు కిరీటం

దక్షిణాది కౌన్సిల్‌ వైస్‌గా తెలంగాణ సీఎం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు దక్షిణాది రాష్ట్రలకు,…

Featured News

తెలంగాణలో తగ్గనున్న సిమెంట్‌ ధరలు

అంగీకరించిన సిమెంట్‌ కంపెనీల యజమానులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీవ్‌శర్మతో సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలు జరిపిన చర్చల్లో ఈమేరకు ధర తగ్గింపునకు…

Featured News

తైవాన్‌లో కుప్పకూలిన విమానం

51 మంది మృతి తైపీ, జూలై 23 (జనంసాక్షి) : వరుస విమాన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. విహంగ ప్రయాణికులు భయంతో అల్లాడిపోయేలా మరో ప్రమాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్‌ ఎయిర్‌లైన్స్‌…

Featured News

సీమాంధ్రులు ఆశించినట్లు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు

ఆంధ్ర ముఖ్యమంత్రి హాజరైన ఇఫ్తార్‌ విందుకు కేసీఆర్‌ డుమ్మా హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : సీమాంధ్రులు ఆశించిన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు తెలంగాణ…

Cover Story

రంజాన్‌ పవిత్ర ఉపవాస దీక్షను భగ్నం చేసిన శివసేన ఎంపీ

భగ్గుమన్న పార్లమెంట్‌ ఉభయ సభలు ముస్లిం ఉద్యోగి నేమ్‌ ప్లేట్‌ చూశాకే ఎంపీ అలా ప్రవర్తించారు : బాధితుడు న్యూఢిల్లీ, జూలై 23 (జనంసాక్షి) : శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా రంజాన్‌ పవిత్ర ఉపవాస దీక్షను…

వార్తలు

నగరంలో వర్షం

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి.

వార్తలు

జాతీయ సేయిలింగ్‌లో గౌరీ అగర్వాల్‌కు కాంస్యం

హైదరాబాద్: అండర్ 16 బాలికల జాతీయ స్థాయి సేయిలింగ్ పోటీల్లో గౌరీ అగర్వాల్‌ను కాంస్యం వరించింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఆమె జాతీయ సేయిలింగ్ ఛాంపియన్, భారత అంతర్జాతీయ రెగెట్టా సేయిలింగ్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో…