ఇరాక్ నుంచి ఇంటికి
క్షేమంగా తిరిగొచ్చిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు హైదరాబాద్/కొచ్చి, జూలై 5 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. 46 మంది నర్సులతో పాటు 137 మంది భారతీయులు ఎయిరిండియా…
క్షేమంగా తిరిగొచ్చిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు హైదరాబాద్/కొచ్చి, జూలై 5 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. 46 మంది నర్సులతో పాటు 137 మంది భారతీయులు ఎయిరిండియా…
ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోలేదు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌కు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ షాక్ ఇచ్చారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైనన్ని సీట్లు కాంగ్రెస్…
జానారెడ్డి-చంద్రబాబు ములాఖత్‌పై హరీశ్ ఆశ్చర్యం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టామని ఆ పార్టీతోనే కలుస్తారా? బంగారు తెలంగాణ కోసమే మాతో కలిశారు : మంత్రి హరీశ్‌రావు మెదక్, జూలై 5 (జనంసాక్షి) : జిల్లా పరిషత్ చైర్మన్ల పదవుల కోసం…
పనాజీ, జూలై 5 (జనంసాక్షి) : గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ రాణేపై ప్రత్యేక దర్యాప్తు బృందం అవినీతి కేసు నమోదు చేసింది. ఒక సంస్థ మైనింగ్ లీజులు ఆమోదించడానికి గోవా మాజీ సీఎం రాణే, ఆయన కుమారుడు…
ఏడింటికి ఆరు కైవసం చేజిక్కిన నల్లగొండ కాంగ్రెస్‌కు నిరాశే మిగిల్చిన వరంగల్, మహబూబ్‌నగర్ హైదరాబాద్, జూలై 5 (జనంసాక్షి) : జిల్లా పరిషత్ పీఠాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో కారు జోరు కొనసాగింది.. జిల్లా పరిషత్‌లలోనూ టీఆర్‌ఎస్…
రెవెన్యూ శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, జులై 5 : తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమై నిర్ణయం తీసుకుంది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి భూములను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం రెవన్యూశాఖ…
రంగారెడ్డి, జులై 5 : జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో జెడ్పీ ఎన్నికపై ఆది నుంచి ఉత్కంఠ…
జానాను ప్రశ్నించిన హరీష్ సంగారెడ్డి : తెలంగాణ పట్ల విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో ఎలా చేతులు కలిపారని అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి…
హైదరాబాద్: తెలంగాణలో జిల్లా పరిషత్ ా’య్రర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస హవా కొనసాగింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జడ్పీలను తెరాస కైవసం చేసుకుంది. నల్గొండ జడ్పీ ా’య్రర్మన్ స్థానాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ చేజిక్కించుకుంది.…
పెట్టుబడులకు ఇదే అనువైన రాష్ట్రం రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదారబాద్, జులై 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన…