Monday, 2 November 2026

July 2014

Featured News

మధ్యవర్తిత్వం వహిస్తా

ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చిస్తా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జులై 3 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఉమ్మడి…

Cover Story

పురపాలికల్లో కారు పాగా

కార్పొరేషన్లు తెరాస కైవసం మునిసిపాలిటీల్లో 22 టీఆర్‌ఎస్‌, 20 కాంగ్రెస్‌ హైదరాబాద్‌, జులై 3 (జనంసాక్షి) : పురపాలికల్లో కారు పాగా వేసింది. తెలంగాణలోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా అన్ని చోట్లా మేయర్‌ పీఠాలను దక్కించుకుంది. మునిసిపాలిటీల్లో…

వార్తలు

తెలంగాణలో తెరాస హవా

తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ తెరాస కైవసమయ్యాయి. కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌ కార్పొరేషన్లు తెరాస గెలుచుకుంది. 52 మున్సిపాలిటీలకు 50 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస 22, కాంగ్రెస్‌ 20, తెదేపా 4, భాజపా 3, ఎంఐఎం 1 స్థానాలను…

Featured News

మెదక్‌, కరీంనగర్‌ ఇక ఉక్కు నగరాలు

ఐరన్‌ ఓర్‌ పెల్లెట్స్‌ యూనిట్ల ఏర్పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్‌ కస్సారిడేటెడ్‌ కంపెనీ ముందుకు ప్రతినిధులతో చర్చించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : మెదక్‌, కరీంనగర్‌లను ఉక్కు నగరాలుగా తీర్చిదిద్దుతామని, ప్రైవేటు భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమలు…

Featured News

స్టటస్‌కోకు హైకోర్టు నో!

నోటిసులివ్వండి.. చట్టపర చర్యలు తీసుకోండి ఎన్‌ కన్వెన్షన్‌పై హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : సినీ హీరో నాగార్జునకు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది. చెరువు స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించారంటూ జీహెచ్‌ఎంసీ పేర్కొన్న ఎన్‌…

Featured News

కొత్త భూ సేకరణ విధానం

జీవోఎం ఏర్పాటు.. చైర్మన్‌గా మహమూద్‌ అలీ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం కొత్త భూ సేకరణ విధానం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. డెప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ…

Featured News

మాతో చర్చించాకే నీటి విడుదల

ఏకపక్ష నిర్ణయాలు ఒప్పుకోం తాగునీటి పేరుతో సాగునీరు మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర జల వనరుల సంఘం చర్చించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ…

Featured News

మళ్లీ కరువు

ముందొస్తు చర్యలపై నేడు మంత్రులతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ, జులై 2 (జనంసాక్షి) : కరువు ఛాయలు తరుముకొస్తున్నాయి. దేశమంతటా సగటు వర్షపాతం కంటే అతి తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. దీంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే పనిలో కేంద్ర…

Cover Story

మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ ఘనవిజయం

పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌ చప్రాసీ నుంచి చైర్మన్‌ అయ్యాను ఇది ప్రజాస్వామ్య విజయం : స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌  ఘన విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన…

వార్తలు

త్వరలో తెలంగాణలో కొత్త భూసేకరణ చట్టం!

మొహమ్మద్ అలీ చైర్మన్‌గా జిఓఎం ఏర్పాటు హైదరాబాద్ : తెలంగాణలో కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు మార్గదర్శకాలను, నియమ నిబంధనలను సూచించడానికి మంత్రుల బృందాన్ని(జిఓఎం) తెలంగాణ ప్రభుత్వం బుధవారం నియమించింది. రెవెన్యూ శాఖతోపాటు డిప్యుటీ…