తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
ఖమ్మం: ఎగువ కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాంలో నీటిమట్టం 73.66 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తివేసి వరద నీటిని దిగువ…

