Monday, 2 November 2026

July 2014

వార్తలు

16 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఈ నెలాఖరుకు గేట్లు

హైదరాబాద్‌ : తెలంగాణలో కాపలా లేని 16 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఈ నెలాఖరులోగా గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. మరో 106 క్రాసింగ్‌ల వద్ద దశలవారీగా గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కార్యాలయం…

వార్తలు

వరదతో పోటెత్తిన జంపన్న వాగు

వరంగల్: తాడ్వాయ్ మండలం మేడారంలో జంపన్న వాగు వరదతో పోటెత్తింది. జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాగుకు జలకళ సంతరించుకోంది.  

వార్తలు

రంజాన్ సందర్భంగా ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: రంజన్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఈద్గాకు 50 ప్రత్యేక బస్సులు వేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రంజన్ దృష్ట్యా రేపు జంటనగరాల్లో బస్‌పాస్ కౌంటర్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది.  

వార్తలు

“సత్యం” తీర్పు తేదీ ప్రకటన ఆగస్టు 11కు వాయిదా

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తీర్పు తేదీ ప్రకటనను న్యాయస్థానం వాయిదా వేసింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట సోమవారం సత్యం రామలింగరాజు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి కేసును విచారించిన అనంతరం తీర్పు తేదీ ప్రకటనను ఆగస్టు…

వార్తలు

ఉద్యోగులపై వెంకయ్యనాయుడు సీరియస్

న్యూఢిల్లీ: నిర్మాణ్ భవన్ లో కేంద్ర పట్టాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతున్నారని సమాచారం అందుకున్న వెంకయ్య నిర్మాణ్ భవన్ లోని అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు. వెంకయ్య తనిఖీలు…

వార్తలు

తెలంగాణరాష్ట్రం ల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం ల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరద పోటెత్తడంతో విశాఖ జిల్లాలోని డుడుమ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగింది.దీంతో డ్యామ్‌ 5 గేట్లు ఎత్తి నీటిని…

Featured News

అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదే భేష్‌

ఐటీ రంగంలో మన షహర్‌కు తిరుగులేదు విప్రోతో హైదరాబాద్‌కు అనుబంధం సీఎం కేసీఆర్‌తో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ భేటీ హైదరాబాద్‌, జులై 27 (జనంసాక్షి) : అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఉత్తమమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.…

Featured News

సహరన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేత

కర్ఫ్యూ విధింపు.. కొనసాగుతున్న ఉద్రిక్తత 38 మంది అరెస్టు లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి అది తీవ్ర రూపం దాల్చిన…

Featured News

18ఎఫ్‌ ఎత్తివేయాలి

ఎక్కడివారక్కడే పనిచేయాలి ఆంధ్ర సర్కార్‌ కన్నుసన్నల్లో కమల్‌నాథన్‌ కమిటీ కేంద్ర హోం శాఖను కలుస్తాం : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్‌ కమిటీ చేసిన మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని టీఎన్‌జీవో…

Featured News

సోనియా ఇంట్లో ఇఫ్తార్‌ విందు

న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసం టెన్‌ జన్‌పథ్‌లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. సోనియాగాంధీ నివాసంలో పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ఇఫ్తార్‌…