Tuesday, 3 November 2026

July 2014

Featured News

కాల్పుల విరమణ @ 24 గంటలు

హమాస్‌ అంగీకారం జెరూసలేం/గాజా, జూలై 27 (జనంసాక్షి) : వందలాది మంది సామాన్యులను బలితీసుకుంటోన్న ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్ల ఆధిపత్య పోరాటానికి కాస్త విరామం దొరికింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ మిలిటెంట్లు అంగీకారం తెలిపారు. ఈమేరకు…

Cover Story

పారదర్శకతకు పెద్దపీట

ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ ఐరీస్‌్‌, బయోమెట్రిక్‌తో అనుసంధానం నేరుగా లబ్ధిదారునికే సంక్షేమ ఫలాలు అవినీతిరహిత పాలనతో దేశానికే ఆదర్శం నిష్ణాతులతో కేసీఆర్‌ బృహత్‌ ప్రణాళికలు హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి…

Featured News

వరకట్న చట్టానికి తూట్లు

తప్పుడు ఫిర్యాదులిస్తే జైలుకే… సవరణలపై కేంద్రం యోచన న్యూఢిల్లీ (జనంసాక్షి): వరకట్న నిరోధక చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. భర్తతోపాటు అత్తింటి వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి శిక్ష విధించేందుకు చట్టం నిబంధనల్లో మార్పులు చేయాలని…

వార్తలు

తెలంగాణలో 52 శాతం తక్కువ వర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటివరకు సాధారణం కన్నా 52 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో మెట్‌పల్లిలో 8సెం.మీ., నర్మెట్టలో 7, ఇబ్రహీంపట్నం, నిర్మల్‌, గోవిందరావుపేట్‌, జూలపల్లిలో 6, మద్దూరు, ఘన్‌పూర్‌, పరకాల, హుజూరాబాద్‌లలో…

Featured News

విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తాం

కేజీ నుంచి పీజీ నిర్బంధ ఉచిత విద్య అందిస్తాం : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నిర్బంధంగా ఉచిత విద్యను అందించాలన్న దిశగా…

Featured News

ఆప్షన్లపై జేఏసీ అభ్యంతరం

భార్యాభర్తలు ఇద్దరూ ఆంధ్రోళ్లయినా ఆప్షన్లా? కనీసం ఒక్కరైనా తెలంగాణోళ్లై ఉండాలి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి కమల్‌నాథన్‌్‌ కమిటీ నివేదికపై పోరాడుతాం : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 26(జనంసాక్షి) : కమలనాథన్‌ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలపై…

Featured News

విద్యావ్యవస్థను ట్రాక్‌ ఎక్కిస్తాం

కేజీ టు పీజీ కేసీఆర్‌ డ్రీమ్‌ : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : విద్యావ్యవస్థను త్వరలోనే ట్రాక్‌ ఎక్కిస్తామని విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఎల్‌కెజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య…

Featured News

కీలక నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యం

ప్రభుత్వ పోర్టల్‌ను ప్రారంభించిన మోడీ న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) : కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశ ప్రజలకు పాలనను మరింత చేరువులోకి తీసుకువెళ్లడానికి ఆయన చర్యలు ప్రారంభించారు. పాలనలో పౌరులను…

Featured News

ఐటీ సంస్థలు స్వచ్ఛంద సేవలో పాల్గొనాలి

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : కార్పొరేట్‌, ఐటీ సంస్థలన్నీ విధిగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కనీసం 2 శాతం నిధులు సమాజ సేవకు వినియోగించాలని…

Cover Story

గృహ నిర్మాణ అక్రమాలపై కేసీఆర్‌ కొరడా

2004 నుంచి 2014 ఇళ్ల నిర్మాణాలపై విచారణ సీబీసీఐడీ ఎంక్వైరీకి సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొరడా ఝలిపించాలని నిర్ణయించారు. 2004 నుంచి…