తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి
సింగిల్‌విండో క్లియరెన్స్ బిజినెస్ మీట్‌లో కేసీఆర్ హామీ కౌలాలంపూర్, ఆగస్టు 21 (జనంసాక్షి) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. గురువారం సింగపూర్ ఇన్వెస్టర్లతో జరిగిన బిజినెస్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర…







