క్యాడర్‌స్ట్రెన్త్ విభజనపై పున:సమీక్షించాలి:శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: క్యాడర్‌స్ట్రెన్త్ విభజనపై పున:సమీక్ష జరపాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో ఉన్న వారిని ఉద్యోగుల విభజనలో చేర్చాలని…
