రూ.లక్షలోపు రుణాలు మాఫీ
టి.సర్కారు జీఓ జారీ హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : 2014 మార్చి 31వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దుచేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీఓను బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. రైతు…
టి.సర్కారు జీఓ జారీ హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : 2014 మార్చి 31వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దుచేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీఓను బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. రైతు…
మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తిచేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : నూతన పారిశ్రామిక విధానంతో బంగారు తెలంగాణ సాధిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.…
హైదరాబాద్, ఆగస్ట్ 13 (జనంసాక్షి) : ఈ నెల 17 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఉన్నత విద్యామండలిలో ఇరురాష్టాల్ర అధికారులు సమావేశమయ్యారు. ఎంసెట్ వెబ్ ఆప్షన్ల తేదీల ఖరారుపై…
కేంద్ర ¬ంశాఖ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : సమగ్ర సర్వేపై నివేదిక పంపాలని కేంద్ర ¬ంశాఖ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమగ్ర సర్వేపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర…
ఎన్డీఎకు సోనియా సూటి ప్రశ్న న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : ‘మమ్మల్ని కాపీ కొట్టడంతప్ప మీకేం చేతనైంది’ అని ఎన్డీఎ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన పేరుతో మోడీ…
హైదరాబాద్, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులకు పంద్రాగస్టు కానుకగా స్పెషల్ ఇంక్రిమెంటు అందనుంది. ఆగస్టు నెల వేతనంతోపాటు ప్రత్యేక ఇంక్రిమెంట్ అందుకోనున్నారు. ఈ మేరకు ఇంక్రిమెంట్ దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సంతకం చేశారు. ఇందుకు…
సియాచిన్‌పై రాజీలేదు అవినీతే దేశాన్ని నాశనం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ శ్రీనగర్, ఆగస్ట్ 12 (జనంసాక్షి) : పాక్‌ది దొంగదెబ్బ అని, సియాచిన్ విషయంలో ఎలాంటి రాజీపడబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పస్టంచేశారు. మోదీ ఒక్కరోజు కశ్మీర్…
హైదరాబాద్, ఆగస్ట్ 12 (జనంసాక్షి) : తెలంగాణ పోలీస్ కొత్త లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగశర్మతోసహా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ లోగోను డిజైన్ చేసిన…
ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ హైదరాబాద్, ఆగస్ట్ 12 (జనంసాక్షి) : పంద్రాగటస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రతి ఏడాది…
70రోజులు.. 600 మతఘర్షణలు సోనియా ధ్వజం తిరువనంతపురం, ఆగస్టు 12 (జనంసాక్షి) : మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో మతఘర్షణలు పెరిగిపోయాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. 70రోజుల్లో 600 మతఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె…