14 నుంచి ధృవపత్రాల పరిశీలన
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు టి.సర్కారు నోటిఫికేషన్ హైదరాబాద్ ఆగస్టు 12 (జనంసాక్షి) : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల…










