బాబూ అది నీవు నేర్పిన విద్యే
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోందని నీతిమాలిన ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్ సిఎం బేరసారాలకు దిగుతున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్న చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత…
