క్రిమినల్స్‌కి మంత్రి పదవులొద్దు -సుప్రీంకోర్టు
హైదరాబాద్; ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. నేరస్తులు, క్రిమినల్ రికార్డులు ఉన్నవారిని మంత్రులుగా తీసుకోరాదని కోరింది. తన ప్రభుత్వంలో ఎవరిని మంత్రులుగా నియమించాలో ఆ మేరకు నిర్ణయించుకునే అధికారం ప్రధానికి ఉన్నప్పటికీ కళంకితులను,…



