Monday, 2 November 2026

October 2014

Featured News

జయకు నో బెయిల్‌

నిరాకరించిన కర్ణాటక హైకోర్టు బెయిలుపై మీడియా అసత్య ప్రచారం గుండు గీయించుకొని బాణాసంచా కాల్చిన అభిమానులకు నిరాశ బెంగుళూరు/చెన్నై, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : జయకు బెయిలు ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. బెయిలుపై మీడియా అసత్య ప్రకారం…

Featured News

మహరాష్ట్ర నుంచి ముంబైను విడదీసే శక్తి ఎవరికీ లేదు : మోడీ

ముంబై, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీసే శక్తి ఎవరికీ లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదని ప్రధాని పేర్కొన్నారు. మంగళవారం ఆయన…

Featured News

వ్యవసాయ రంగానికే విద్యుత్‌

పారిశ్రామిక వాడల్లో పవర్‌హాలిడే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : విద్యుత్‌ కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పారిశ్రామిక రంగానికి పవర్‌…

Cover Story

హైదరాబాద్‌ చారిత్రక నగరం

అభివృద్ధికి తగ్గట్టుగా ప్రణాళిక : కేసీఆర్‌ కేసీఆర్‌ ప్రణాళిక భేష్‌ : వెంకయ్య హైదరాబాద్‌ భిన్న సంస్కృతులకు నిలయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఒక చారిత్రక నగరం అని …

Featured News

తెలంగాణ రాష్ట్ర పౌరులకు గుర్తింపుకార్డులు

అక్టోబర్‌ 15లోగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి త్వరలో రుణమాఫీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ధృవపత్రాలు వికలాంగులకు ప్రత్యేక శిబిరాల ద్వారా పత్రాలు ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డుతో సంబంధంలేదు సంక్షేమ బాట పట్టిన తెలంగాణ సర్కారు హైదరాబాద్‌, అక్టోబర్‌ 7…

Featured News

నింగికెగిసిన మరో ఉపగ్రహం

వాతావరణ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జపాన్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : మరో ఉపగ్రహం నింగికెగిసింది. వాతావరణ రాకెట్‌ను జపాన్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌ మంగళవారం హిమవరి-8 అనే వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి…

Featured News

భౌతికశాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌

లండన్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి పొందారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా భౌతికశాస్త్రంలో ముగ్గురిని బహుమతి వరించింది. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో…

ఎడిట్ పేజీ

ప్రజలకేం చెప్పేందుకు ఈ యాత్ర ?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 4 నెలలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది ఓ మ¬త్తర పోరాటం. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా జరిగిన పోరాటం ఆత్మగౌరవ, అస్తిత్వ పతాకగా సాగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం  మొదలయ్యాక…

Featured News

పవార్‌ పథకం ప్రకారమే పొత్తు విచ్ఛిన్నం

రాజ్‌ఠాక్రే ఔరంగాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : శరద్‌పవార్‌ పథకం ప్రకారమే బీజేపీ, శివసేన పొత్తు విచ్ఛిన్నమైందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) అధినేత రాజ్‌ ఠాక్రే ఆరోపించారు. ముంబైలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ మద్దతుదార్ల సమావేశంలో…

Featured News

20 నుంచి అసెంబ్లీ

ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : ఈ నెల 20 నుంచి తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో…