పీడీపీ ముందుకొస్తే మద్దతిస్తాం-ఒమర్ అబ్దుల్లా
ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ, భాజపాలకు గవర్నర్ ఆహ్వానం శ్రీనగర్ ,డిసెంబర్26(): జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల్లో సమాలోచనలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు రావాల్సిందిగా అధిక స్థానాలు గెలుచుకున్న భాజపా, పీడీపీలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా…










