ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా పేరు ఖరారు
హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణలో మరో స్థానానికి టిఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. వరగంల్,నల్లగొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును టిఆర్‌ఎస్ ఖరారు చేసింది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం…
