Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా దీక్ష : ఫారూఖ్‌

మెదక్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా మార్చి మొదటివారంలో తానూ కూడా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఫారుఖహుస్సేన్‌ వెల్లడించారు. దీనికి గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని…

వార్తలు

గుట్టలో సీపీఐ జిల్లా మహాసభలు

నల్లగొండ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): సీపీఐ పార్టీ 20వ జిల్లా మహాసభలుమార్చి 3 నుంచి 5 వరకు నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి తెలిపారు. సభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా,…

వార్తలు

చెరుకు అమెరికా వైద్యానికి ప్రభుత్వ ఖర్చు

మెదక్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఆరోగ్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుంది.  అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి మెరుగైన వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లారు.  మెరుగైన వైద్య పరీక్షలు చేసుకునేందుకు ఆదివారం రాత్రి ఇక్కడి నుంచి…

వార్తలు

18న భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి

హైదారాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబులు ఒకే విధమైన వ్యతిరేకతతో ఉన్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. వచ్చే నెల 18న భారీ ఎత్తున మాదిగలను సవిూకరించి అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. గజ్వేల్‌లో…

వార్తలు

చెరువుల మట్టి తరలించేందుకు సిద్దం కావాలి

వరంగల్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో మిషన్‌ కాకతీయ కింది ఆయా చెరువుల పనులు ప్రారంభం కాగానే మట్టి తీసుకెళ్లేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువుల మట్టి నమూనాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. దశలవారీగా.. వచ్చే ఇరవైరోజుల్లో 650 చెరువుల మట్టి…

వార్తలు

గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): త్వరలో జరిగే గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని, హైదరాబాద్‌ ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి.పద్మారావు అన్నారు. ఇక్కడ సభ్యత్వం జోరుగా సాగిందనడానికి ఇటీవల వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు.   గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌…

వార్తలు

అమలరు లెక్కల్లోనూ తప్పులేనా ..?

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ అమరవీరుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ వారిని మోసం చేస్తోందని సిపిఐ విర్శించింది. అమరులు ఎంతమనేది ఇప్పటికీ నిర్ధారించలేదన్నారు. తెలంగాణ కోసం 1200 మంది యువకులు బలిదానాలు చేశారని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రభుత్వం…

వార్తలు

బాబు పర్యటన అంటేనే భయపడుతున్న నేతలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో మార్చి, ఏప్రిల్‌ నెలలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఉంటుందని మాజీఎంపి రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. చంద్రబాబు పర్యటన అంటనే టిఆర్‌ఎస్‌ నేతలు భయపడుతున్నారని అన్నారు. టిడిపి  బడుగు బలహీన వర్గాల పార్టీ అని, ఎంత…

ఆదిలాబాద్

అధికారుల నిఘా ఉన్నా ఆగని కలపరావాణా

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో రోజురోజూకూ కలప స్మగ్లింగ్‌ పెరిగిపోతోంది. అక్రమ రావాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అడవులను కాపాడుకుంటామని జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి జోగురామన్న చెబుతున్నా కార్యాచరణలో మాత్రం కానరావడం లేదు.  ఇచ్చోడ సవిూపంలోని…

ఆదిలాబాద్

నీటి వనరుల్లో జిల్లాకే తొలి ప్రాధాన్య ఇవ్వాలి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో లభిస్తలున్న నీటి వనరులను ముందుగా జిల్లాకు మాత్రమే కేటాయించాలని జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అన్నారు. ఈ విషయంలో ముందు జిల్లా అవసరాలు తీరిని తరవాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల…