బీహార్ సిఎంగా నితీష్‌కు అవకాశం
పాట్నా,ఫిబ్రవరి20( జనంసాక్షి) : గత కొన్ని రోజులుగా వేడెక్కి ఉన్న బీహార్ రాజకీయాలు చల్లబడ్డాయి. బీహార్ సీఎంగా ఆదివారం నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఆయనకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎంగా…
