కులుమనాలి మంచులో చిక్కుకున్న వరంగల్‌వాసులు
వరంగల్,ఫిబ్రవరి20( జనంసాక్షి) : విహారయాత్రకు కులూమనాలి వెలల్‌ఇన వరంగల్ వాసులు అక్కడ మంచులో చిక్కుకున్నారు. విపరీతంగా మంచు కురవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విహారం కోసం వెళితే మంచు కారణంగా కష్టాలపాలయ్యారు. ఉత్తరాది విహార యాత్రకు వెళ్లిన…
