Thursday, 5 November 2026

February 2015

హైదరాబాద్

చెస్ట్‌ ఆస్పత్రి వద్ద వామపక్షాల ధర్నా

హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రి ఎదుట పది వామపక్షపార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ వైఖరిపై నేతలు తీవ్రంగా విమర్శించారు. చెస్ట్‌ ఆస్పత్రిని తరలించాలన్న సిఎం కెసీఆర్‌ తన ఆలోచనను మానుకోవాలని డిమాండ్‌ చేశారు.…

స్పొర్ట్స్

న్యూజిలాంట్‌ హ్యాట్రిక్‌ విజయం

ఇంగ్లండ్‌ను చిత్తుచేసి గెలిచిన కివీస్‌ వెల్లింగ్టన్‌,ఫిబ్రవరి20: మంచి ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ శుక్రవాకం ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లను గెల్చుకుని హ్యాట్రిక్‌…

సీమాంధ్ర

విజయవాడలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి

విజయవాడ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గ్దదె…

సీమాంధ్ర

శ్రీకాళహస్తిలో వైభవంగా స్వామి కల్యాణం

తిరుపతి,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : మహాశివరాత్రి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువ జామున ఆది దంపతులైన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంధ మూర్తి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పెళ్లి కుమారునిగా స్వామివారు గజవాహనాన్ని అధిరోహించారు. వధువు…

జాతీయం

బిహార్‌ లో మలుపులు తిరుగుతన్న రాజకీయాలు

బలపరీక్షకు ముందే సీఎం జితన్‌రామ్‌ మాంఝీ రాజీనామా తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చయన్న మాంఝీ గవర్నర్‌ నిర్ణయం కోసం నితీష్‌ ఎదురుచూపు పాట్నా,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : బిహార్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మలుపులు…

హైదరాబాద్

భూ సవిూకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : ఏపీ రాజధానికి భూ సవిూకరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బలవంతంగా భూములు సేకరిస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని ఏజీకి…

హైదరాబాద్

నగరశివారులో దొంగల దోపిడీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి20: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చెలరేగిన దొంగలు నగరంలోని సహారా ఎస్టేట్స్‌లో 10 ఇళ్లు దోచుకున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సహారా ఎస్టేట్స్‌లో జరిగింది. గుర్తుతెలియని దుండగులు కాలనీలో…

హైదరాబాద్

తెలంగాణ సచివాలయంలో పాత్రికేయుల నిరసన

ప్రెస్‌ అకాడవిూలో నేడు జర్నలిస్టులతో సిఎం సమావేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి20: విూడియాపై ఆంక్షలు నిరసిస్తూ తెలంగాణ సచివాలయంలో పాత్రికేయులు నిరసన చేపట్టారు.  సీఎం కార్యాలయం ఎదుట పాత్రికేయులు, ఎలక్టాన్రిక్‌ విూడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. తెలంగాణ సచివాలయంలో విూడియాకు ఆంక్షలు…

సీమాంధ్ర

స్కార్పియో, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

అనంతపురం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : అనంతపురం జిల్లా గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో శుక్రవారం స్కార్పియో- ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక కురువ వీధికి చెందిన చిన్ననాగయ్య(50), ఎనిమిదో వార్డుకు చెందిన కదిరప్ప (55) ద్విచక్రవాహనంపై…

సీమాంధ్ర

నేటినుంచి తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : విజయవాడలో శనివారం నుంచి రెండు రోజులపాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి  1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అందులో తెలంగాణ నుంచి 600 మంది ప్రతినిధులు…