రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ విధానం
విజయవాడ,ఫిబ్రవరి20( జనంసాక్షి) : మార్చినుంచి చౌకధరల దుకాణాల్లో ఈ పాస్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై అధికారులు చర్చించారు.తొలిదశలో జిల్లాలో 600 దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కచ్ఛితమైన తూకం,…
