Thursday, 5 November 2026

March 2015

జిల్లా వార్తలు

సాగర్‌ను సందర్శించిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు

నల్లగొండ: ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు నేడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సాగర్ ఆధునీకరణ పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాల్వ కట్టల బలోపేతం, కర…

జాతీయం

బెంగళూరులో ఆఫ్రికన్లపై దాడి

బెంగళూరు: నలుగురు ఆఫ్రికన్లపై బెంగుళూరులో దాడి జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ మూక తమపై దాడి చేసిందని ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ…

సీమాంధ్ర

ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఆందోళన

గుంటూరు, (మార్చి, 11): ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో సీపీఐ పార్టీ ఆందోళన చేపట్టింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. విభజన అనంతరం ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న…

సీమాంధ్ర

గన్నవరంలో ఎస్సీ హాస్టల్‌ విద్యార్థి ఆత్మహత్య

విజయవాడ, మార్చి 11: గన్నవరం మండలం దావాజిగూడెంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన దావాజిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న…

సీమాంధ్ర

డివైడర్‌ను ఢీకొట్టిన కారు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

నెల్లూరు, (మార్చి11): నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు సమీపంలో కారు వేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రికి…

సీమాంధ్ర

విష్ణునివాసంలో కాంట్రాక్టు ఉద్యోగి మృతి

తిరుపతి, (మార్చి11): పట్టణంలోని విష్ణునివాసంలో గుండెపోటుతో కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్‌ బుధవారం మృతి చెందారు. విధినిర్వహణలోనే వెంకటేశ్‌ మృతి చెందాడని, అతని కుటుంబాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకోవాలని కోరుతూ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేశారు.

హైదరాబాద్

రైతుకు భరోసా కల్పించని బడ్జెట్‌: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 11: తెలంగాణ బడ్జెట్‌ రైతులకు భరోసా కల్పించలేదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీల ఉందన్నారు. కరువు ఉపశమనంపై ప్రస్తావన లేదని, వాస్తవాలకు విరుద్ధంగా అంచాలున్నాయని లక్ష్మణ్‌ ఆరోపించారు. గత బడ్జెట్‌…

వార్తలు

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో టెన్త్‌ విద్యార్ధులకు అవగాహనా సదస్సులు

నారాయణఖేడ్‌, (మార్చి 11): పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్‌హాల్లో పదో తరగతి విద్యార్ధులకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. మూడు వేల మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ సదస్సుకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణలు బోతీనాద్‌ ముఖ్య…

జాతీయం

కాంగ్రెస్ను చీల్చేందుకు కేజ్రీవాల్ కుట్ర?

 న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నింటిలాగే.. ఆ తానుముక్కేనని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. అందులోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనేసి, తద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలని గతంలో అరవింద్ కేజ్రీవాల్ భావించారట. దీనికి…

సీమాంధ్ర

రాజమండ్రిలో ఇంటర్‌ విద్యార్థుల సందడి

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమయానికన్నా ముందుగానే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. రాజమండ్రిలోని ప్రధాన కూడళ్లన్నీ ఇంటర్‌ విద్యార్థులతో కిటకిటలాడాయి. తొలిరోజు పరీక్షకు పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులతో అన్ని పరీక్షాకేంద్రాల వద్ద…