రైతులకు న్యాయం జరిగేలా సవరణలు
రైతులకు అన్యాయం జరగకుండా భూసేకరణ బిల్లుకు సవరణ జరిగిందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించినట్టు చెప్పారు. రైతుల అనుమతి, భూమి కోల్పోయినవారికి నష్టపరిహరం, ఉద్యోగ కల్పన, భూమిపై ఆధారపడినవారికి న్యాయం జరిగేలా…




