Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

బడ్జెట్‌లో దళితులకు సరైన ప్రాధాన్యం లేదని ఆందోళన

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దళితులకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపిస్తూ కులవివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ…

అంతర్జాతీయం

నాలుగు ఒప్పందాలపై భారత్- షీషెల్స్ సంతకాలు

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ షీషెల్స్‌ లో పర్యటిస్తున్నారు. ఆయనకు షీషెల్స్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మైచెల్ తో సమావేశమైన మోడీ.. ఇరు దేశాల మధ్య…

మెదక్

స్మశానవాటికలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

మెదక్‌, (మార్చి 11): మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని స్మశానవాటికలో ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. స్థానికుడు లచ్చయ్య స్మశానవాటికలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు…

జాతీయం

తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో కరెంట్ ఎకౌంట్ లోటు 8.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో జిడిపిలో సిఎడి 1.6 శాతానికి పరిమితమయ్యింది. 2013-14 ఇదే క్యూ3లో 4.2…

హైదరాబాద్

జీడిమెట్లలో మహిళ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: జీడిమెట్ల శ్రీరామ్‌నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె బంధువులు మాత్రం భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు కుమార్తెలతో కలిసి భర్త పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి…

హైదరాబాద్

ఇది పసలేని బడ్జెట్‌…అంతా మాటల గారడీ

నిధుల సమకూరతపై స్పష్టత లేదు : డీకే అరుణ హైదరాబాద్‌, మార్చి 11 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా మాటల గారడీ అని, పసలేని బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. బుధవారం…

హైదరాబాద్

అహ్మదాబాద్‌లో సోలార్ ఫ్లైట్ సందడి

గుజారాత్ లోని అహ్మదాబాద్ లో వల్డ్ ఫస్ట్ సోలార్ ప్లేన్ ఇంపల్స్ సందడి చేస్తోంది. వల్డ్ టూర్ లో భాగంగా అబుదాబి నుంచి ఈ సాహాస యాత్ర ప్రారంభమైంది. ఇందనం లేకుండా పూర్తిగా సోలార్ రిచార్జబుల్ బ్యాటరీలతో ఈ…

హైదరాబాద్

విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు

హైదరాబాద్ : ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బ్లాక్ గ్రాంట్లు ఏ మాత్రం పెంపుదలకు నోచుకోకుండా వదలివేయబడ్డయాని గుర్తు చేశారు.…

హైదరాబాద్

హైదరాబాద్ రాష్ర్టానికి తలమానికం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం తెలంగాణకు తలమానికం.. ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నగరంలో రోడ్ల అభివృద్ధి , ఆకాశ మార్గాల…

Featured News

త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని వీలైనంత త్వరగానే నెరవేరుస్తమన్నారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయగానే ఉద్యోగాల భర్తీ మొదలవుతుందన్నారు.…