Thursday, 5 November 2026

March 2015

Featured News

వివాదాస్పద భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాంగ్రెస్‌, బీజేడీ, టీయారెస్‌ల వాకౌట్‌ రాజ్యసభలో ఎలా? అధికారపక్షం మల్లగుల్లాలు దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. సాయంత్రం బిల్లుపై…

Cover Story

తెలంగాణ బిడ్డలకు లక్ష ఉద్యోగాలు

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌ కోటాపై కేంద్రానికి అఖిలపక్షం తమిళనాడు తరహాలో మనమూ సాధించుకుందాం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం మార్చికల్లా తొమ్మిది గంటల విద్యుత్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

Featured News

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్‌ ఇస్తామన్నా తీసుకోం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకు విద్యుత్ ఇవ్వకుండా మంచి పనే చేశారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కరెంట్ ఇచ్చినా తీసుకోమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును,…

Featured News

భూసేకరణ వల్ల ప్రయోజనం లేదు : అసదుద్దీన్‌ ఒవైసీ

న్యూ ఢిల్లీ, మార్చి 10: భూసేకరణ వల్ల ఎలాంటి ప్రజా ప్రయోజనం కలగడం లేదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మంగళవారం లోక్‌సభలో భూసేకరణ చట్టంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో…

హైదరాబాద్

దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్‌, (మార్చి 10): జంటనగరాల్లో హల్ చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నగర పోలీసులు  మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు  జవహర్‌నగర్‌లో  అరెస్ట్  చేశారు. ముఠా సభ్యులు  ఆదిత్య, శేషాద్రి, విజయ్‌ల వద్ద  నుంచి …

హైదరాబాద్

వచ్చే మార్చి తర్వాత కరెంట్ కోతలుండవు:సీఎం

హైదరాబాద్: వచ్చేఏడాది మార్చి తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలుండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన పలు కీలకమైన అంశాలపై సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా కరెంట్ విషయమై సీఎం మాట్లాడుతూ…

జాతీయం

మలేషియా – విశాఖ: డైరెక్ట్ విమానం!

కౌలాలంపూర్ : చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి. మే 7వ తేదీన  ఈ…

హైదరాబాద్

కంతానపల్లి ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు

దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతిపాది త శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయ కట్టుకు కంతానపల్లి ఎత్తిపోతలద్వారా నీరందించాలని ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌ కమిటీ సూచించింది. దీంతో ప్రాజెక్టులో 28టీఎంసీల నీటిలోటును అధిగమించవచ్చని ప్రతిపాదించింది. దేవాదులలో కలిసిన ఇతర ప్రాజెక్టుల ప్రతిపాదిత…

మెదక్

సిద్ధిపేటలో ప్రమాదవశాత్తు కారు డోర్‌ లాక్‌: ఊపిరాడక చిన్నారి మృతి

మెదక్‌: కారులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్‌ లాక్‌ అయిన ఘటనలో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందాడు. సిద్ధిపేటలోని భరత్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు లోకేష్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న కారులోకి వెళ్లాడు. ఆటలో మునిగిపోయిన…

జాతీయం

దుండగుల దాడిలో ఏఐఏడీఎంకే కోశాధికారి మృతి

తిరునల్వేలీ: కొందరు గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో ఏఐఏడీఎంకే పార్టీ కోశాధికారి మృతి చెందాడు. తమిళనాడులోని కొంగరాయకురిచి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ప్రతినిధి పిచయిప్ప అనే వ్యక్తిపై దాడికి పాల్పడగా అతను…