బేగంపేట పోలీస్ స్టేషన్‌లో మధుయాష్కీపై ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చినజీయర్ స్వామిపై యాష్కీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సుందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చినజీయర్ స్వామిపై యాష్కీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సుందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హోం గార్డులకు ఒక గొప్ప శుభవార్త. జంట కమిషనరేట్లు మినహా అన్ని జిల్లాల్లోని హోంగార్డులకు జీతభత్యాలు చెల్లించడానికి నిధులను విడుదల చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్,…
అంగన్ వాడీ లపై బడ్జెట్ లో వరాల జల్లు కురిపించారు ఈటెల. అంగన్ వాడీ కార్యకర్తల నెల జీతాన్ని 4200 నుంచి ఒక్కసారిగా 7 వేలకు పెంచారు. అంగన్వాడీ సహాయకులకు 2450 నుంచి 4500 రూపాయలకు జీతాన్ని పెంచారు.…
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 9 కేజీల బంగారం పట్టుబడింది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడు బంగారం వదిలి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి సీసీ…
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు…
తెలంగాణ రాష్ట్ర తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటెల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అటు మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రూపొందించిన ఈ బడ్జెట్ తెలంగాణ…
దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. హిందూ సముద్ర తీర ప్రాంత దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగించడం తమ…
సీఎం సూచనతో ఇరువురి విచారం ౖహౖాెదరాబాద్,మార్చి10(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో సభలో దుమారం రేపిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ముగిసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ…
న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచన సరైంది కాదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద గ్రావిూణ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలోని దక్కన్ గ్రావిూణ…
నేడు పూర్తిస్థాయి బడ్జెట్ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వైద్య విద్య ప్రాధాన్యత అంశాలు నేడు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హైదారబాద్,మార్చి10(జనంసాక్షి): ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిపాదించిన బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్…