Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా : కేటీఆర్

హైదరాబాద్ : శాసనసభలో ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మొదట డీకే అరుణ క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ ఆమె…

జాతీయం

ఐఏఎస్ అధికారి సస్పెన్షన్‌పై నివేదిక కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ పై నివేదిక సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. భూదందాలు జరుపుతున్న మాఫియాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం 2005 బ్యాచ్ బీహార్ క్యాడర్‌కు చెందిన అధికారి కుల్‌దీప్ నారాయణ పై డిసెంబర్…

హైదరాబాద్

తెలంగాణకు మేమెలా వ్యతిరేకమో కేసీఆర్ చెప్పాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: సభలో ఎలాంటి ప్రకటన చేయకుండా సభలో జాతీయగీతాలాపన ఎలా మొదలు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు…

హైదరాబాద్

ఏవీఎస్‌ కుమారుడి ఇంట్లో దుండగుల బీభత్సం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు ఏవీఎస్‌ కుమారుడు ప్రదీప్‌ ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. ఫ్లాట్‌ వివాదంలో బిల్డర్‌ మూర్తి తమను బెదిరించాడని ప్రదీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కత్తులు, బీర్‌ బాటిల్స్‌తో ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారని ప్రదీప్‌…

హైదరాబాద్

మా సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: సభ నుంచి తమను సస్పెండ్‌ చేసిన విషయంపై పునః పరిశీలించాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి లేఖ రాశారు. తమను ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని లేఖలో ప్రస్తావించారు. అధికార పార్టీ…

సీమాంధ్ర

విజయవాడలో రియల్టరు ఆత్మహత్య

కృష్ణా జిల్లా విజయవాడలో రియల్టరు విజయకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నూజివీడు కేంద్రంగా వస్తుందని భారీగా ఆ ప్రాంతంలో రియల్టరు విజయకుమార్‌ భూములు కొన్నారు. రాజధాని నగరం తుళ్లూరుకు తరలిపోవటంతో నూజివీడులో భూములు గణనీయంగా పడిపోయాయి.…

హైదరాబాద్

స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షం

హైదరాబాద్: స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీకే అరుణ వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ అరుణ వ్యాఖ్యల ఫుటేజ్ ను అసెంబ్లీ వ్యవహరాల మంత్రి హరీష్ రావు సభ్యులకు చూపించారు.  ‌దాదాగిరి పదం ఉపయోగించిన…

జాతీయం

గ్రానైట్‌ గనిలోపని యువకుడు మృతి

ప్రమాదవశాత్తు గనిలో పడిన 16 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సాలేంలోని ఓ రాతిగనిలో పనిచేస్తున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు జారి గనిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు…

హైదరాబాద్

అరుణ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: కడియం

హైదరాబాద్ : తాను మహిళలను కించపరిచేలా మాట్లాడలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. డీకే అరుణ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు అరుణ యత్నిస్తున్నారని తెలిపారు. మైక్‌లు…

సీమాంధ్ర

పాలవ్యాన్‌కు లారీ ఢీ

విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం జంక్షన్‌ వద్ద పాలవ్యాన్‌ను ఓ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో పాలవ్యాన్‌లో ఉన్న పాలు నేల పాలయ్యాయి.