Thursday, 5 November 2026

March 2015

జాతీయం

మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ మృతి

ముంబై: మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీర్థకాలిక అస్వస్థతతో బాధపడుతున్న 83 ఏళ్ల సదాశివరావు ముంబైలోని ఆస్పత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సదాశివరావు మూడు సార్లు ఎంపీగా,మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి…

Featured News

అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్ప గుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న…

జిల్లా వార్తలు

గన్‌పార్క్‌ వద్ద ఆందోళనకు దిగిన తెదేపా ఎమ్మెల్యేలు అరెస్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ……

Featured News

తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయండి

సాధ్యమైనంత తొందరగా తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని టీయారెస్ ఎంపీ కే కేశవరావు డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తిన ఆయన.. ఉమ్మడి హైకోర్టువల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. హైకోర్టులో మొత్తం…

స్పొర్ట్స్

భారత్‌కు శుభసూచకం: హనుమ విహారి

క్వార్టర్‌ఫైనల్‌కు ముందు టాప్‌ ఆర్డర్‌ మంచి ఫామ్‌లోకి రావడం టీమ్‌ఇండియాకు శుభసూచకం. గత నాలుగు మ్యాచ్‌లకు భిన్నంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా రాణించారు. రోహిత్‌, ధావన్‌, కోహ్లి, రహానె తమదైన శైలిలో సత్తాచాటారు. ప్రస్తుతం ప్రపంచ కప్‌లో…

హైదరాబాద్

దాదాగిరి సభలో నడవదు : ఆరుణపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ : మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తులు రౌడీల్లాగ మాట్లాడటం సరికాదన్నారు. వారి జిల్లాలో చేసిన విధంగా అసెంబ్లీలో దాదాగిరి…

జాతీయం

బీడీ, సిగరెట్ పరిశ్రమలను ఒక్కటిగా చూడొద్దు

బీడీ కట్టలపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు పెంచుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై.. టీయారెస్ ఎంపీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆమె.. హెల్త్ వార్నింగ్ లోగో…

Featured News

ఐర్లాండ్‌పై ధావన్ ధూంధాం

వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మీసాల మెనగాడు శిఖర్ ధావన్ రెచ్చిపోతున్నాడు. పరుగుల వేటలో దూసుకెళుతోన్న భారత ఓపెనర్ ఐర్లాండ్ పై సెంచరీతో శివమెత్తాడు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ధావన్ అదిరిపోయే…

హైదరాబాద్

ఓట్ల కోసమే డ్వాక్రారుణమాఫీ అన్నారు : రోజా

హైదరాబాద్‌, మార్చి 10 : ఓట్ల కోసమే టీడీపీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అసలుతో పాటు వడ్డీ మొత్తం మాఫీ చేయాలని డిమాండ్‌…

సీమాంధ్ర

వెలుగు చూసిన హోంగార్డు వసూళ్ల బాగోతం

విశాఖ జిల్లా విశాఖ పట్టణంలో ఓ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, స్కీముల పేరిట లక్షలాదిరూపాయలను వసూలు చేశారు. డబ్బు వసూళ్లపై బాధితులు విశాఖ టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. నిందితుడు హోంగార్డు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో…