Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

కేంద్రంతో కయ్యానికి ఇది సమయం కాదు

హావిూలను రాబట్టుకునే చతురత ముఖ్యం విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): ఎపికి ప్రత్యేక ¬దా విషయంలో ఇప్పుడు బాగా ఇరుకునపడ్డది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఆయన విభజన సమయంలో దీనిపై గ్టటిగా పట్టుపట్టి నాటి ప్రధాని మన్‌ఓమన్‌ను ఒప్పించారు. కానీ ఇప్పడు సాధ్యం కాదని…

ఎడిట్ పేజీ

రాజధానిగా భూముల రగడ తీరేదెలా..?

రాజధాని భూసేకరణ విషయంలో ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు.  పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం జరగబోతోంది. మూడు పంటలు, నిత్యం కళకళలాడే పంటపొలాలు కనుమరుగు కాబోతున్నాయన్నది సుస్పష్టం. ఎల్లవేళలా నీటి సౌకర్యం…

సీమాంధ్ర

నేడు కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా

కాకినాడ,మార్చి9(జ‌నంసాక్షి): కాకినాడలోని కలెక్టరేట్‌లో వికాస వద్ద ఈనెల 10న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు పీడీ వి.ఎన్‌.రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కోవెలంట్‌ ల్యాబ్స్‌లో ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల…

సీమాంధ్ర

రాజధాని నిర్మాణం అడ్డుకోవడం సరికాదు

గుంటూరు,మార్చి9(జ‌నంసాక్షి):  రాజధాని నిర్మాణంలో జగన్‌ సహకరించకుండా అడ్డుపడుతూ రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలుచేయడం తగదని టిడిపి నేతలు అన్నారు. మనకు ఓ అద్భుతమైన రాజధాని కావాలని కోరుకోవాల్సి ఉందన్నారు. ఎందరు అడ్డువచ్చినా ప్రజా రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

వాట్సాప్‌ ఫిర్యాదులకు తక్షణ స్పందన :జిల్లా ఎస్పీ

సంగారెడ్డి,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళలపై గృహ హింస, వరకట్న దాడులు, హత్యలు, ఈవ్‌టీజింగ్‌, వేధింపులు వంటివి జరిగినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుమతి అన్నారు. చట్టాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.…

జిల్లా వార్తలు

కొమురవెల్లికి తగ్గని భక్తుల రద్దీ

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): కొమురవెల్లి జాతర మొదలై రెండు నెలలు కావస్తున్నా జనసందడి తగ్గడం లేదు. ప్రతిరోజూ భక్తుల రాక పెరుగుతూనే ఉంది. ఆదివారాలు ఈ రద్దీ విపరీతంగా ఉంటోంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో ఇప్పటికి 50…

వరంగల్

పట్టభద్ర ఎన్నికల్లో జోరు పెంచిన పార్టీలు

  ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేతలు వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌, బిజెపిలు జోరుపెంచాయి. తమ అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా నేతలు బిజీగా ఉండడంతో ఆదివారం దీనికి…

జిల్లా వార్తలు

ఉపాధి కూలీలకు వేసవి భత్యం యధాతథం

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉపాధి హావిూ పథకాన్ని కుదిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈసారి వేసవి భత్యం అమలుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో వేసవి భత్యాన్ని ఎత్తివేయాలని భావించారు. అయితే ప్రధాని ప్రకటనతో దీనిపై ప్రచారాలు ఉత్తవే అని తేలిపోయింది.…

జిల్లా వార్తలు

బిజెపి అభ్యర్థి కోసం ప్రచారం

నల్గొండ,మార్చి9(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రలు బిజెపికి అభ్యర్తిని గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్‌ కోరారు.  భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రట్టభద్రులందరూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు…

కరీంనగర్

12 నుంచి నిరవధిక సమ్మె

కరీంనగర్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికులు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఒప్పంద కార్మిక సంఘాల ఐకాస నాయకులు కోరారు. ప్రస్తుతం అన్ని కార్మిక…