18 నుంచి సమ్మెబాట
ఆదిలాబాద్,మార్చి9(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయవాదులు సమ్మెను ఉధృతంచేయబోతున్నారు. వీరికి న్యాయశాఖ ఉద్యోగులు కూడా మద్దతు పలికారు. హైకోర్టు సానుకూలంగా స్పందించకుంటే ఈనెల 18 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. నెలరోజులుగా హైకోర్టును…

