ముగిసిన మోదీ విదేశీ పర్యటన
నేడు భారత్‌కు ప్రధాని న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 17(జనంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు పర్యటనలో మోదీ కెనడాలోని వాంకూవర్ నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో…
నేడు భారత్‌కు ప్రధాని న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 17(జనంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు పర్యటనలో మోదీ కెనడాలోని వాంకూవర్ నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో…
ఆదివాసీల డిమాండ్ ఆదిలాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): తెలంగాణ స్వరాష్ట్రంలో మొదటిసారి జరిగే ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో 34 ఏళ్ల క్రితం పోలీసు కాల్పుల్లో మృతిచెందిన గిరిజన అమరవీరుల దినోత్సవాన్ని ఈ నెల 20న…
హైదరాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మూడోవంతు నష్టం జరిగినా…
జయసుధపై 69 ఓట్ల ఆధిక్యం హైదరాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్కంఠకు తెరదించుతూ సినీ కళాకారుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సినీనటుడు రాజేందప్రసాద్ విజయం సాధించారు. ఆయన…
బెంగళూరు, చెన్నై, పూణేకన్నా మన నగరమే మెరుగు హైదరాబాద్ శరవేగ అభివృద్ధిపై సీఎన్‌బీసీ ప్రత్యేక కథనం హైదరాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రంగాల్లో స్థంభించిపోయిన హైదరాబాద్ మహా నగరం తెలంగాణ ఏర్పడ్డాక కొత్త సర్కారు పాలనలో తిరిగి…
యువతి, యువతి తల్లి, బంధువుకు తీవ్రగాయాలు హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు గొడ్డలితో తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి యువతిపై దాడికి దిగాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు-యువకుడికి మధ్య ఘర్షణ చోటు…
హైదరాబాద్: సినీ కళాకారుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. మా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 394…
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఎన్నికలను మీరు నిర్వహిస్తారా..? లేక మమ్మల్నే జోక్యం చేసుకొమ్మంటారా..? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారంలోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని అడ్వకేట్…
హైదరాబాద్:శేషాచలం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఐదు మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతినిచ్చింది. మొత్తం ఆరు మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే నిమ్స్‌లో ఫోరెన్సిక్ వైద్యులు లేనందున… ఉస్మానియా, లేదా గాంధీ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్ వైద్యుల…
హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనాన్ని కూల్చివేయద్దంటూ అడ్వకేట్ ప్రభాకర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆస్పత్రి భవనం పురాతనదా లేదా అని తేల్చాలని ధర్మాసనం అదేశిస్తూ.. ఆరు వారాల్లోగా నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, వారి…