క్రేన్ వాహనం కింద పడి బాలుడి మృతి..
హైదరాబాద్ : అప్పటిదాక ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలు మాట్లాడాడు. ఒక్కసారిగా యమదూతలా వచ్చిన ఓ క్రేన్ ఆ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలోని బి.ఎన్.రెడ్డి గూడలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో…









