Tuesday, 3 November 2026

June 2015

Featured News

బాబు తప్పించుకోలేడు

– రైతులకు నిరంతర విద్యుత్‌ – మంత్రి కేటీఆర్‌ మెదక్‌,జూన్‌19(జనంసాక్షి): రైతు సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గ్రావిూణాభివృద్ధి కెటి రామారావుచెప్పారు. రైతులకు వచ్చే మార్చి నుంచి ఉదయం పూటనే విద్యుత్‌ ఇస్తామని అన్నారు. ఇందుకు సిఎం…

Featured News

కృష్ణా నీటి వాటాలు తేలాయి

– తెలంగాణ 299 టీఎంసీలు -ఏపీకి 512 టీఎంసీలు హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఐదు అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల ప్రకారం తెలంగాణకు 299…

Featured News

కేసీఆర్‌! ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రాష్ట్ర పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల…

Featured News

దేశాన్ని పాలిస్తున్నది మోదీ కాదు

– అద్వానీ వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాలి – విహెచ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ బీజీపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వానీ చేసిన కామెంట్స్‌ సీరియస్‌గా  తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌…

Featured News

ఆసుపత్రిలో చేరాను విచారణకు రాలేను

– ఏసీబీకి సండ్ర లేఖ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య లేఖ రాశారు. తాను విచరాణకు సహకరిస్తానని, కావాలంటే ఆస్పత్రికి వచ్చినా…

Cover Story

ముంబై మునక

– భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం ముంబయి,జూన్‌19(ఆర్‌ఎన్‌ఎ): ముంబయిలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో జనజీవనం…

Featured News

ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది

– హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ – స్మార్ట్‌ సిటీ సదస్సుకు రండి – వెంకయ్యకు ఆహ్వానం – హడ్కో చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి):ఓటు కు నోటు  వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని…

Featured News

ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రావచ్చు

– భాజాపా సీనియర్‌ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి): బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ సంచలన వ్యాక్యలకు కేంద్ర బిందువయ్యారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు…

Featured News

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌

ఛండీఘడ్‌,జూన్‌18(జనంసాక్షి):  భారీగా పంటనష్టపోవడంతో గతవారం పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాన్ని  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గురువారం ఉదయమే రాహుల్‌ రైతు సూర్జిత్‌ సింగ్‌ ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. సూర్జిత్‌ సింగ్‌ కొడుకు…

Featured News

బాబుకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉంది

– దినేష్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌ రెడ్డి చెప్పారు. అలాగే ఎపిలో సిట్‌ వ్యవహారాలు హైదరాబాద్‌లోనే విచారించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను…