రెండు రాష్ట్రాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నిజామాబాద్,జూన్18(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించి పాలన చేస్తున్నారని అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ టి.కేబినెట్‌లో మహిళలకు అవకాశం…


