Wednesday, 4 November 2026

August 2015

తెలంగాణ

భక్తిశ్రద్ధలతో కావడియాత్ర

రాజేంద్రనగర్‌ : శ్రావణ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసమని భావిస్తూ అత్తాపూర్‌ అంబియన్స్‌ పోర్ట్‌కు చెందిన సుమారు 300 మంది భక్తులు ఆదివారం ఉదయం కాలనీ నుంచి కాలినడకన కావడి యాత్రతో రాంబాగ్‌ చిన్న అనంతగిరి శివాలయానికి వెళ్ళారు.…

తెలంగాణ

జూపార్కులో కోలుకున్న బెంగాల్‌ టైగర్‌

మదీన : జూపార్కులో బోనులోంచి తప్పించుకున్న బెంగాల్‌ టైగర్‌కు అధికారులు మత్తు మందు ఇచ్చి తిరిగి బంధించిన సంగతి తెలిసిందే. ఈ టైగర్‌ ఆదివారం మత్తు మందు నుంచి తేరుకొని పూర్తిగా కోలుకుందని క్యూరేటర్‌ గోపీ ఆదివారం ఒక…

తెలంగాణ

నేరాల అదుపులో పోలీసులకు సహకరించిన పౌరులకు గుడ్‌ సిటిజన్‌ అవార్డులు

రాయదుర్గం: ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడంలో పోలీసులు సత్ఫలితాలను సాధిస్తున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ అన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించి అడ్డుకొని పోలీసులకు సహకరిస్తున్న ప్రజలను మరింత ప్రోత్సహించేందుకు అవార్డులను అందజేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్‌…

Featured News

రైలు ప్రమాదం దురదృష్టకరం : మంత్రి పల్లె

అనంతపురం : మడకశిర వద్ద జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో నలుగరు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. ఆయన అనంతపురం నుండి హైదరాబాద్…

వరంగల్

వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత ప‌రామ‌ర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.…

Featured News

దుమ్మురేపిన తెలంగాణ స్టార్స్‌

తెలంగాణ సినీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్లో ఆంధ్రా స్టార్స్ జట్టుపై తెలంగాణ స్టార్స్ జట్టు ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు 20 ఓవర్లలో150…

Featured News

ప్రో కబడ్డీ విజేత యు ముంబా!

టోర్నీ తొలి నుంచి తుది వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యు ముంబానే టైటిల్‌ వరించింది. గతేడాది ఫైనల్లో భంగపడ్డ ముంబా ఈ సారి సొంతగడ్డపై ట్రోఫీని ఒడిసిపట్టుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన తుదిపోరులో ముంబా…

Featured News

ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్టు

ఇద్దరు హుజీ ఉగ్రవాదులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఉగ్రవాదులను హైదరాబాద్ తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. గతంలో పట్టుబడ్డ హుజీ ఉగ్రవాది నసీర్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.…

Featured News

అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా మడకశిర రైల్వే గేట్‌ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న ఓ లారీకి బ్రేకులు ఫెయిల్‌ కావడంతో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. హెచ్‌-1 బోగీపై పడ్డ గ్రానైట్‌…

Featured News

ముల్కనూరు పర్యటనకు బయలుదేరిన సీఎం

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం ముల్కనూరు పర్యటనకు సీఎం కేసీఆర్‌ బయలుదేరారు. తాను దత్తత తీసుకున్న ముల్కనూరులో గ్రామస్తులతో కలిసి సీఎం శ్రమదానం, సహపంక్తి భోజనం చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముల్కనూరులో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన…