Wednesday, 4 November 2026

August 2015

తెలంగాణ

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

అమెరికా, ఆగస్టు 21 : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి చెందారు. స్మిమ్మింగ్‌ చేస్తూ రవితేజారెడ్డి మరణించాడు. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న రవితేజారెడ్డి మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కాగా మరో సంఘటనలో మరణించిన హైదరాబాద్‌ మరో…

ఖమ్మం

భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు

ఖమ్మం : భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు భద్రాచలం, ఆగస్టు 21 : కిక్‌-2 చిత్రం విడుదల సందర్భంగా భద్రాచలంలో రవితేజ అభిమాన సంఘం వికలాంగులకు వీల్‌ఛైర్‌లను పంపిణీ చేసింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా తమకు వీల్‌ఛైర్‌లు ఇవ్వడం…

Featured News

నల్గొండ : నేటినుంచి యాదాద్రిలో వరుణయాగం

యాదగిరిగుట్ట, ఆగస్టు 21 : సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ యాదగిరిగుట్టలోని యాదాద్రిలో నేటినుంచి వరుణయాగం చేపట్టారు. ఈ వరుణయాగం నాలుగురోజుల పాటు కొనసాగనుంది.

తెలంగాణ

హజ్‌ యాత్రికులకు విస్తృత ఏర్పాట్లు

రాష్ట్రం నుంచి 2015 సంవత్సరం పవిత్ర హజ్‌కు బయలుదేరనున్న ముస్లిం యాత్రీకులను సురక్షితంగా పంపించేందుకు 22ప్రభుత్వ శాఖలు సమన్వయం, సమష్ఠి కృషితో పనిచేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్‌ అలి కోరారు. ఈ మేరకు యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని…

హైదరాబాద్

నగరంలో కొనసాగుతున్న ఆర్టీఏ స్పెషల్‌ డ్రెవ్‌

హైదరాబాద్‌ సిటీ : త్రైమాసిక పన్నులు చెల్లించని రవాణా వాహనాలపై రవాణా శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నాయి. పన్ను చెల్లించని వాహనాలను సీజ్‌ చేయడంతో…

Featured News

ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకోలేదో బుక్‌ అయినట్టే

హైదరాబాద్‌ సిటీ : ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్న నకిలీ బస్‌పాసులు, టికెట్‌ లేని ప్రయాణాలపై కొరడా ఝుళిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో ప్రతిరోజు…

తెలంగాణ

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష

బర్కత్‌పుర: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 2వేలు జరిమానాను కోర్టు విధించింది. సైదాబాద్‌లో నివాసముంటున్న బలరామ్‌రాజు ప్రైవేట్‌ ఉద్యోగి. 2013 నుంచి మీర్‌చౌక్‌, సుల్తాన్‌బజార్‌, బహదూర్‌పురా, మలక్‌పేట, ఆబిడ్స్‌…

తెలంగాణ

ప్రాణిక్‌ హీలింగ్‌ ఉచిత శిబిరం

హైదరాబాద్‌ సిటీ: యోగ విద్యా ప్రాణిక్‌ హీలింగ్‌ ఫౌండేషన్‌ అమీ ర్‌పేటలోని తమ ప్రాంగణంలో ఉచితంగా ప్రాణిక్‌ హీలింగ్‌ తరగతులను నిర్వహిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వివిధ సమస్యలతో బాధపడుతున్న నగరవాసులకి సర్టిఫైడ్‌ ప్రాణిక్‌ హీలర్స్‌ తగు రీతిలో…

తెలంగాణ

సాహితీ పురస్కార సూచనలకు తెలుగు వర్సిటీ ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ: తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తెలుగు వర్సిటీ వి విధ ప్రక్రియల్లో ప్రదానం చేసే సా హితీ పురస్కారాలకు సూచనలను ఆహ్వానిస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు గాను ప్రదానం చేసే పురస్కారాలకు వివిధ వర్గాలు, విశ్వవిద్యాలయాలు…

Featured News

59 కంపెనీలపై సెబీ వేటు

క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. తాజాగా మరో 59 సంస్థలపై కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పన్ను ఎగవేత అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఈ సంస్థలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధించింది. వీరిపై లోతైన దర్యాప్తు కోసం…