Wednesday, 4 November 2026

August 2015

Featured News

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతుండటంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ…

Featured News

తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల

గుంటూరు: ‘ప్రపంచం నివ్వెర పోయే రాజధాని నిర్మిస్తా.. ఇతర దేశాలను తలదన్నే రీతిలో క్యాపిటల్‌ను రూపొందిస్తా’.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాటి నుంచి ఏపి సీఎం చంద్రబాబు పనిగట్టుకుని మరీ చెబుతున్న మాటలు ఇవి. అత్యుత్తమ…

Featured News

రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెట్‌పల్లి జాతీయ రహదారిపై పాల వ్యాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు

Featured News

రాజీవ్‌కు ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి దేశవ్యాప్తంగా పలువురు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ 71వ జయంతి సందర్భంగా   ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌…

Featured News

జుబ్లీహిల్స్‌లో కాల్పుల కలకలం

– ఇద్దరు దుండగుల పట్టివేత – మెట్రో కార్మికునికి గాయాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని నీరూస్‌ వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి రెండు…

Featured News

ర్యాగింగ్‌పై సీరియస్‌గా ఉన్నాం: గవర్నర్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సాయంత్రం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ర్యాగింగ్‌పై విద్యాసంస్థలు…

Featured News

గుట్టలో ముస్లింలపై వివక్ష

– రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు – నోరు మెదపని సర్కారు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అన్నారు. అది ఎప్పుడు వస్తుందో అల్లాకే తెలుసు.  తెలంగాణ లో ముస్లింలు హిందువులు తేడా వుండదన్నారు.  ఇప్పుడు వారి…

Featured News

రాజీవ్‌ త్రివేదికి ఏపీ ‘సిట్‌’ నోటీసులు

హైదరాబాద్‌ ఆగస్ట్‌20(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్‌ బృందం గురువారం తెలంగాణ ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేదిని సచివాలయంలో కలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా తెలంగాణ ¬ంశాఖ వద్ద ఉన్న…

Cover Story

గ్రామస్థులు చేతులు కలిపితే ఎర్రవల్లి బంగారువల్లి

– ఊరు బాగుకు అందరూ నడుం బిగించాలి – మరో అంకాపూర్‌ కావాలి – గ్రామాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌ గజ్వెల్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): గ్రమస్థులంతా చేయిచేయి కలిపితే ఎర్రవల్లి బంగారువల్లి అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గంగదేవిపల్లిని,అంకాపూర్‌ను సందర్శించినట్లు ఎర్రవల్లిని…

సీమాంధ్ర

నెల్లూరు: చిట్టీల పేరుతో మోసం

కావలి, ఆగస్టు 20 : కావలి పట్టణంలోని వైకుంఠపురంలో చిట్టీల పేరుతో మోసం జరిగింది. రూ.10 కోట్లతో సిమెంట్‌ వ్యాపారి వెంకటేశ్వర్‌రెడ్డి పరారయ్యాడు. బాధితుల్లో ప్రముఖులు కూడా ఉన్నారు